సామాజిక హోదా: కూర్పుల మధ్య తేడాలు

504 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
సామాజిక హోదాను ఆంగ్లంలో సోషల్ స్టేటస్ అంటారు. మానవ సమాజంలో మానవునికి కల్పించిన గౌరవప్రతిష్టల యొక స్థితినే సామాజిక స్థితి లేక సామాజిక హోదా అంటారు. సమాజంలో వ్యక్తి లేదా సమూహం యొక్క సామాజిక హోదాను రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి వారు సాధించిన సొంత విజయాల ద్వారా సామాజిక హోదాను సంపాదించవచ్చు. మరొకటి స్తరీకరణ (అంతరాల) వ్యవస్థలో వారసత్వంగా పొందిన సామాజిక హోదా. ఆపాదించబడిన హోదా అన్ని సమాజాల్లో ఉన్నాయి. లింగ, వయస్సు, జాతి సమూహం మరియు కుటుంబ నేపధ్యం ఆధారంగా ఈ హోదాను ఆపాదించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సంపన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబ సభ్యుల లక్షణాలు ప్రజాదరణ పొందియుండి ఇతను కూడా ప్రతిభవంతుడై ఉన్నతమైన విలువలను కలిగి ఉన్నట్లయితే ఇతని యొక్క సామాజిక హోదా పెరుగుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
32,647

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/764911" నుండి వెలికితీశారు