కార్బన్ డయాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: hi:कार्बन डाईऑक्साइड
png
పంక్తి 1:
[[File:Carbon-dioxide-2D-dimensions.png|right|thumb|200px|కార్బన్ డయాక్సైడ్]]
కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు లేదా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అని కూడా అంటారు. వృక్షాలు, జంతువులు శ్వాసించడం, ఇంధనాలు మండటం, పదార్థాలు పులియడం వల్ల ఈ వాయువు ప్రధానంగా ఏర్పడుతుంది. కానీ [[కిరణజన్య సంయోగ క్రియ]] లో వృక్షాలు ఈ వాయువు ను లోనికి పీల్చుకుని ఆక్సిజన్ వాయువునువెలువరిస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/కార్బన్_డయాక్సైడ్" నుండి వెలికితీశారు