శైలిక: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: et:Ripsmed (organellid), simple:Cilia
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ar:هدب; పైపై మార్పులు
పంక్తి 21:
| accessdate =2008-06-17 }}</ref>
 
== శైలికా చలనం ==
శైలికల అమరిక మరియు వాటి చలనం కూడా క్రమబద్దంగా ఉంటుంది. శైలికల కదలిక ఆయత అక్షానికి లంబకోణం ( Right Angle) లో ఉంటుంది. ఇది నిర్ణీతకాల వ్యవధులలో మారుతూ ఉంటుంది. ఈ చలనాన్ని [[ప్రకంపనం]] (Vibration), డోలక చలనం (Oscillatory movement), తెడ్డువేత కదలిక (Rowing movement) అని అంటారు. ఈ చలనాన్ని రెండు దశలుగా విభజించవచ్చును. మొదటిది క్రియాదశ. ఈ దశలో శైలిక పటిష్టంగా ఉండి హెచ్చు శక్తితో పరిసర ద్రవం మీద ఆఘాతం లేదా దెబ్బను వేస్తుంది. ఫలితంగా ద్రవం కదలి, జీవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. రెండవ యధాస్థితి దశలో (Recovery stroka) లో శైలిక ఆధారభఅగం వెనుకకు వంగటం ప్రారంభిస్తుమ్ది. ఈ వంపుదేరటం క్రమమ్గా శైలిక అంత్యానికి విస్తరించి శైలిక తిరిగి ధృఢంగా అవుతుంది. మళ్ళీ క్రియాదశ మొదలవుతుంది. ఈ విధంగా శైలికలు ఒకే సమయంలో ఒకే దిశలో చలించడాన్ని ఏకకాలిక లయ అంటారు.
 
పంక్తి 30:
 
[[en:Cilium]]
[[ar:هدب]]
[[bg:Реснички]]
[[ca:Cili]]
"https://te.wikipedia.org/wiki/శైలిక" నుండి వెలికితీశారు