సుబాబుల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
''[[Acacia]] glauca'' <small>Willd.</small>
|}}
సుబాబుల్ వృక్ష శాస్త్రీయ నామం Leucaena leucocephala. చిన్న మిమొసాయిడ్ చెట్టు రకానికి చెందిన దీని మూలాలు దక్షిణ మెక్సికో మరియు ఉత్తర మధ్య అమెరికా (బెలిజ్ మరియు గ్వాటెమాల) కు సంబంధించినవి. కానీ ఈ చెట్టు ఇప్పుడు అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో white leadtree, jumbay, and white popinac అంటారు. ఈ పేర్లను తెలుపు రంగు తల అనే అర్థాల నిచ్చే గ్రీకు పదాల నుండి స్వీకరించారు. ఈ చెట్టుకి పూసే పువ్వులు తెల్లని కేశరములతో తల వలె గుండ్రంగా ఉంటాయి. దీనిని [[వంటచెరకు]]గా, [[నార]]గా మరియు [[పశువుల మేత]]గా ఉపయోగిస్తారు.
సుబాబుల్ వృక్ష శాస్త్రీయ నామం Leucaena leucocephala.
 
 
"https://te.wikipedia.org/wiki/సుబాబుల్" నుండి వెలికితీశారు