సింగపూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ce:Сингапур |
చి r2.7.3) (బాటు: pam:Singapore వర్గాన్ని pam:Singapurకి మార్చింది; పైపై మార్పులు |
||
పంక్తి 61:
|cctld = [[:en:.sg|.sg]]
}}
'''సింగపూర్''' (మలయ్: Singapura; చైనీస్: 新加坡, Xīnjiāpō; [[తమిళం]]: சிங்கப்பூர்), అధికారిక నామం '''రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్''' ఒక చిన్న ద్వీపం,
[[బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ]] [[1819]]వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది మలయ్, ఒరాంగ్ లౌట్ జాలర్లు నివసించు
స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా మెరుగుపడింది. విదేశీ పెట్టుబడులు ప్రభుత్వ యాంత్రీకరణము వలన ఎలక్ట్రానిక్సు మరియు కర్మాగారం ఆధారంగా ఒక ఆధునిక ఆర్ధికరంగం ఉద్భవించింది. [[జాతీయ ఆదాయం|స్థూల జాతీయ ఉత్పత్తి]] ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. భూభాగము ప్రకారము ఎంతో చిన్నదయినా, సి.$212 బిలియన్ల మారకద్రవ్య (అ.$139 బిలియన్లు) నిల్వలు కలది. ధనవంతమైన జీవన శైలి ప్రకారము, ది ఎకనామిస్టు (2005) సింగపూరును ఆసియాలో అతి ఉత్తమమైనదిగా ప్రపంచములో 11వ స్థానముగా నిర్ధారించినది. ఇంత చక్కటి విలువలు కలిగి ఉన్నా, సగటున లక్ష జనాభాకు 13.57 మరణశిక్షలు నమోదు అవుతున్నాయి, [[సౌదీ అరేబియా]] 4.65 మరియు [[చైనా]] 2.01 శాతం గమనించాల్సిన విషయం.
=== పేరు వెనుక గాథ ===
సింగపుర అనే పేరు రెండు
[[దస్త్రం:Marina bay new IR.jpg|thumb|left|200px|సింగపూరు యొక్క డౌన్ టౌన్ ]]
దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. వ్యాపారపరంగానూ, ఆర్ధికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశము. చక్కటి పర్యాటక కేంద్రము కూడా అయిన ఈ దేశములో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా
సింగపూర్ లో ఇటీవల
== చరిత్ర ==
సింగపూరు అనే పేరుకు సంస్కృత పదమైన సింహపుర్ (सिंहपुर)మూలమని ఇక్కడ ప్రజల విశ్వాసము. 14 వ శతాబ్ధములో సుమత్ర మలయ్ రాజకుమారుడు
ప్రారంభంలో ఈ ద్వీపము 'సుమత్రన్ శ్రీవజయ' సామ్రాజ్యములో తెమసెక్(సముద్ర పురము) అనే జవనెసె నామముతో వ్యవహరించబడి క్రీపూ 2 వ శతాబ్దమునుండి 14 వ శతాబ్దము వరకు వ్యాపారకేంద్రముగా విలసిల్లిన తరవాత క్షీణదశ ఆరంభమైంది. పురాతన అవశేషాలు ఇంకా తెమసెకలో మిగిలి ఉన్నా ఆర్కియాలజిస్టులచే ఇది నిర్ధారించబడలేదు. 16వ శతాబ్ధము నుండి 19వ శతాబ్ధపు ప్రారభం వరకు జోహర్లో ఒక భాగంగా ఉంది. ఈ సమయములో ఈ ద్వీపము జాలరుల నివాసస్థలంగా ఉంటూ వచ్చింది.
[[1819]]వ సంవత్సరము [[జనవరి 29]] వ తేదీన ఈ ద్వీపంలో కాలిడిన థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్ భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో
బ్రిటిష్ కాలనీ ఆరంభం నగరనిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నది ప్రాంతము వ్యాపారుల,బ్యాంకర్ల ఆధిక్యములో వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించింది.
పంక్తి 89:
[[1959]] వ సంవత్సరములో స్వతంత్రదేశంగా అవతరించిన సింగపూరు [[1962]]వ సంవత్సరము ఆరంభమైన వ్లీన చర్చల ఫలితంగా [[1963]] [[సెప్టెంబర్ 16]] న మలయాలో విలీనమైంది కానీ తరువాతి కాలంలో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా [[1965]] ఆగస్ట్ మాసంలో అధికారపూర్వకంగా స్వతంత్ర ప్రతిపత్తిని సాధించుకుంది.
== పర్యాటక కేంద్రముగా
సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ ఆర్ధిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది . ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది.
పంక్తి 99:
=== సెంతోసా ద్వీపం ===
ఈ ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహము. సందర్శకులను మెర్ మెయిడ్ తలభాగమువరకు లిఫ్ట్ లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో
ఇక్కడ చూడవలసిన వాటిలో '''ఆండర్ సీ వరల్డ్''' కూడా ముఖ్యమైనదే. భూగర్భములో ఏర్పాటు చేసిన అండర్ సీ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణులు సజీవముగా
=== లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్ ===
ఇవి చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. పండుగ సమయాలలో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తాఫా, సన్ టెక్ లలో తమకు కావలసిన వస్తువులను తప్పక కొనుగోలు చేస్తుంటారు. సన్ టెక్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. ఇక్కడ అనేక మతాలకు సంబంధించిన గుడులు ఆయా
== రవాణా సదుపాయాలు ==
[[దస్త్రం:Singapore port panorama.jpg|center|650px|thumb|సింగపూర్ రేవు - వెనుక ప్రక్క సెంతోసా దీవి చూడవచ్చును]]
సింగపూరు ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్ళు , సిటీ బస్సుల పై ఆధారపడతారు. ముందుగా రుసుము చెల్లించి తీసుకున్న పాసులతో నిర్ణయించిన మైలేజి వరకు ప్రయాణము చేయవచ్చు. పార్కింగ్, ట్రాఫిక్ జామ్, వాహన రద్దీలను తగ్గించుటకు
== విదేశాంగ వ్యవహారాలు ==
సింగపూరుకు 175 దేశాలతో చక్కటి దౌత్య సంబంధాలు ఉన్నాయి, వాటిలో ఎక్కువభాగము దౌత్యకార్యాలయాలను నెలకొల్పలేదు. సింగపూరుకు [[ఐక్యరాజ్యసమితి]]లో, కామన్వెల్త్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో సభ్యత్వము ఉంది. యునైటెడ్ కింగ్డమ్ తో చక్కటి సంబంధ బాంధవ్యాలను నడుపుతూ ఉంది. అందువలన బ్రిటన్, [[ఆస్ట్రేలియా]], [[న్యూజిలాండ్]], మలేషియాలతో కలిసి
== జనసంఖ్య ==
[[2007]] సెప్టెంబర్
== సింగపూరు భౌగోళికస్థితి ==
ప్రధానద్వీపంతో చేరి 63 ద్వీపాల సమూహంతో కూడిన దేశం సింగపూరు. జురాన్గ్ దీవి,సెంటోసా దీవి,పులవ్ టెక్నాగ్ దీవి,పులవ్ యుబిన్ దీవి కొంచెం విస్తీర్ణంలో పెద్దవి. మిగిలినవి ఆకారములో చిన్నవి. జురాన్గ్ దీవిని పెట్రో కెమికల్ సంబంధిత వ్యవహారాలకు మాత్రమే వాడుకుంటారు. సెంటోసా దీవిని వినోదాలకు పర్యాటక ఆకర్షణకు వాడుకుంటారు,పులవ్ టెక్నాగ్ దీవిని రక్షణదళ సంబంధిత వ్యవహారాలకు వాడుకుంటారు. పులవ్ యుబిన్ దీవిలో ఇంకా నగరాభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టనందువలన అది సహజ సౌందర్యముతోనూ,పురాతన జీవన శైలిని ప్రతిబింబించే కట్టడాలతోను అలరారుతూ సందర్శకులను ఆకర్షిస్తుంది.166 మీటర్ల ఎత్తు కలిగిన బుకిత్ తిమాహ్ హిల్ సింగపూరులో ఎత్తైన ప్రదేశంగా గుర్తించబడినది. ఉత్తరాన నిర్మించిన సింగపూరు కాజ్ వే,తువాస్ సెకండ్ లింక్ అనేవి రెండు మానవ నిర్మిత వారధులు. 1960 వరకు నదీముఖద్వారం వరకు మాత్రమే నగర నిర్మాణాలు పరిమితమై ఉండేవి. మిగిలినప్రదేశంలో రైన్ ఫారెస్ట్ పోగా మిగిలిన భూమిని
సింగపూరు ప్రభుత్వం చేపట్టిన అనేక భూమి విస్తీర్ణ కార్యక్రమాల కారణంగా ఈ దేశం తన భూప్రదేశాన్ని 1960 నుండి ఇప్పటి వరకు 581.5 చదరపు కిలోమీటర్ల నుండి 704 చదరపు కిలోమీటర్లుగా అభివృద్ధి పరచుకుంది. రెండువేల సంవత్సరానికి ఇంకా 100 చదరపు కిలోమీటర్ల భూమిని అభివృద్ధి చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న మట్టి దిబ్బలుగా వున్న దీవులు ప్రధాన దీవులలో కలుస్తూ కొంత భౌగోళిక రూపురేఖలు మారుతూ ఉన్నాయి.
పంక్తి 123:
== సింగపూరు వాతావరణ స్థితి గతులు ==
సింగపూరు సంవత్సరమంతా
== సహజ వనరులు ==
సింగపూరు ప్రజల నీటి అవసరాలను సగభాగం వర్షాధార రిజర్వాయరుల ద్వారా పూర్తి చేస్తారు.మిగిలిన నీరు మలేషియా నుండి సరఫరా అవుతుంది.బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో చేసుకున్ననీటి ఒప్పందాలు ఇరు
== మతము ==
జనాభాలో 51 శాతము ప్రజలు [[బౌద్ధమతము|బౌద్ధమత]], థాయిజమ్ అవలంబీకులు. [[చైనా]], [[భారతదేశం|ఇండియా]], యురేసియాలను పూర్వీకంగా గుర్తించిన
== సంస్కృతి ==
పంక్తి 135:
== విద్యావిధానం ==
సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. 50 శాతం విద్యార్ధులు తమ స్కూలుకు ముందు దశ తరగతులలోనే ఇంగ్లీష్ మాధ్యమంతో విధ్యారంభం చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు కిండర్ గార్డెన్ చదువు ప్రారంభిస్తారు.ఇక్కడ ప్రైమరీస్కూలు ఆరవసంవత్సరం నుండి మొదలౌతుంది. స్కూలుకు ముందు దశ తరగతులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి. వీరి అధికారిక పార్టీకి చెందిన సంస్థలే ఎక్కువ శాతం ఆరంభ పాఠశాలలను నిర్వహిస్తుంటాయి. పాఠశాలలలు ఎక్కువగా గణితము ,సామాన్యశాస్త్రము మొదలైనవి ఇంగ్లీష్ లోనూ, మొదటి భాషగా ఇంగ్లీష్, ఇతర భాషలను రెండవ భాషగానూ బోధిస్తుంటాయి.విశేషాధికారాలు కలిగిన కొన్ని చైనీస్ పాఠశాలలు మాండరిన్ మాధ్యమంగానూ వారి పిల్లలకు బోధిస్తూ ఉంటాయి.పాఠశాలల నిర్వహణపై కఠిన కట్టుబాట్లు లేని కారణంగా ఇక్కడ విద్యా సంస్థలు రకరకాలైన
== భాష ==
సింగపూరు జాతీయ భాష [[మలయ్]]. వారి జాతీయ గీతం '''మజులా సింగపుర '''. అధికార భాషలు మలాయ్, [[మాండరిన్]], [[ఇంగ్లీష్]], [[తమిళం]]. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది. మొదట [[అమెరికా|అమెరిక]]న్ యాసతో ప్రభావితమైన [[ఇంగ్లీష్]] ప్రారంభమైంది. విద్యా విధానాలలో ఇంగ్లీష్ మాధ్యమం కారణంగా ఇంగ్లీష్ వాడకం దేశమంతా వ్యాపించింది. ఇంగ్లీష్ సాహిత్యం అధికంగా సింగపూరు సాహిత్యంలో చోటు చేసుకోవడం సహజమై పోయింది. రాజ్యాంగ ప్రచురణలకు ఇతర అధికారిక అనువాదాలతో కూడిన ఇంగ్లీషుకు ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. వివిధ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు నివసిస్తున్న కారణంగా అనుసంధాన భాషగా ప్రజల మధ్య ఇంగ్లీష్ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇక్కడి ప్రజల మాతృభాషలతో కలగలసిన సింగ్లీష్ ఇక్కడి ప్రజల స్వంతం. సింగ్లీష్ అంటే చైనా,మలయా,ఇండియన్ భాషల సంక్రమణలతో మిశ్రితమైన ఇంగ్లీష్.ప్రభుత్వం అవిశ్రాంతంగా
== ఆర్ధికరంగం ==
ఎంట్రీపోర్ట్(సుంకరహితం)వ్యాపార విధానాల వలన తన ఆర్ధికరంగాన్ని చక్కగా పరిపుష్టం చేసుకున్న దేశాలలో సింగపూరు ఒకటి. అంతర్జాతీయ వ్యాపార రంగంలో'''నాలుగు ఆసియా సింహాలు '''గా వర్ణించబడే దేశాలలో సింగపూరు ఒకటి. మిగిలినవి వరసగా [[హాంగ్కాంగ్]], [[కొరియా]] మరియు [[తైవాన్]]. సింగపూరు తన ఆదాయంలో 26 శాతం రాబడి కర్మాగారాల ద్వారా రాబట్టుకొంటుంది. కర్మాగారాల రంగాన్ని ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు మరియు బయో మెడికల్ సైన్స్ రంగాల వైపు మళ్ళించింది. [[2006]] లో
పర్యాటక రంగానికి అత్యధికంగా ప్రాధావ్యతనిచ్చే దేశాలలో సింగపూరు ఒకటి. సింగపూరు ప్రజల తలసరి ఆదాయం 29,474 అమెరికన్ డాలర్లు. నిరుద్యోగం 1.7 శాతం. సింగపూరు విదేశీ యాత్రీకులకు అత్యంత ఆకర్షణీయమైన దేశం. [[2006]]వ సంవత్సరములో మాత్రమే 97 లక్షల వీదేశీ యాత్రీకులు ఈ దేశాన్ని సందర్శించారు. విదేశీ యాత్రీకులను అత్యధికంగా ఆకర్షించే వ్యాపార కేంద్రం ఆర్చర్డ్ రోడ్. యాత్రీకులను ఆకర్షించడానికి కాసినోలు అనబడే రెండు ఆధునిక జూదగృహాలకు [[2005]]వ సంవత్సరంలో రాజ్యాంగ పరమైన అనుమతి
సందర్శకులకు అదనపు ఆకర్షణ కానున్నాయి. సింగపూరు ప్రభుత్వము హాంగ్ కాంగ్, [[బాంకాక్]]లతో పోటీని తట్టుకొనే విధంగా నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్య క్రమాన్ని చేపట్టింది. సందర్శకుల సౌకర్యాలను పెంచే విధంగా హోటల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటారు.
వైద్యచికిత్స కొరకు వచ్చే యాత్రీకులను ఆకర్షించడంలో సింగపూరు త్వరితగతిని అభివృద్ధిని సాధించింది. ఒక్కొక్క సంవత్సరము 2 లక్షల మంది వైద్య చికిత్సల కోసం
== ఆహారవ్యవహారాలు ==
[[దస్త్రం:LavenderFoodSquare-Singapore-20050617.jpg|thumb|left|హాకర్ సెన్టర్]]
వ్యాపారం, వైద్యచికిత్స, వినోద యాత్రీకుల రద్దీ కారణంగా
ప్రాంతీయ ఆహారాలూ విదేశీ ప్రభావంతో తమరూపురేఖలను మార్చుకుంటున్నాయి.విస్తారమైన సముద్ర ఆహారాలు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాయి.ఇక్కడ షాప్స్ తినడానికి సిద్ధంగా ఉండే రకరకాల చాక్లెట్స్ మరియు అనేక విదేశీ ఆహారాలను పుష్కలంగా విక్రయిస్తూ ఉంటాయి.
పంక్తి 159:
== ప్రచార సాధనాలు ==
ప్రభుత్వాధీనంలో ఉన్న మీడియాకార్పొరేషన్ టెలివిజన్ ఛానల్స్(దూరదర్శన్), రేడియో ప్రసారాలు, పత్రికలు, దిన పత్రికల ప్రచురణ మరియు చిత్ర నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తూ ఉంటుంది. టెలివిజన్ ఛానల్స్(దూరదర్శన్) అన్నీమీడియా కార్పొరేషన్ అధీనంలోఉంటాయి. 14 రేడియో ఛానల్స్(ఆకాశవాణి)మీడియాకార్పొరేషన్ ఆధీనంలోనూ నాలుగు ప్రైవేట్ సంస్థల ఆధీనంలోను ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు సెన్సార్ చేయని కార్యక్రమాలు ప్రసారం చేయడం నిషిద్ధం. 16 దినపత్రికలు ఇంగ్లీష్, చైనీస్, మలాయ్ మరియు [[తమిళం|తమిళ]] భాషలలో వెలువడుతున్నాయి. టుడే పత్రిక మాత్రం మీడియాకార్పరేషన్ ఆధీనంలో ప్రచురించ బడుతుంది. ప్రచురణ వ్యవస్థపై
== క్రీడా రంగము ==
సింగపూర్ దేశస్తులు వివిధ రకములైన ఆటలు ఆడటంలో ఉత్సాహం చూపుతుంటారు. వీరి అభిమానపాత్రమైన క్రీడలు [[ఫుట్ బాల్]], [[బాడ్మింటన్]], [[బాస్కెట్ బాల్]], [[వాలీబాల్]], [[రగ్బీ]] యూనియన్, [[క్రికెట్]], [[స్విమ్మింగ్]](ఈతకొట్టడం)మరియు [[టేబుల్ టెన్నిస్]] .ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ నిర్మాణ నివాసాలలో నివసిస్తున్న కారణంగా వారు అందిస్తున్న స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, బాస్కెట్ బాల్ మరియు టెన్నిస్ కోర్టులు మొదలైనవి ప్రజలకు అందుబాటులో ఉండటం ఒక విశేషం.
దీవులకే ప్రత్యేకమైన వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రజాదరణ పొందినవే. సెయిలింగ్, కయాలింగ్, వాటర్ స్కీయింగ్ మరియు స్కూబా డైవింగ్ ఇక్కడి క్రీడా ఆకర్షణలు.<br />
కల్లాంగ్ లో 55000 ప్రేక్షకులు సందర్శించే వసతులతో [[1973]] లో ప్రారంభించిన సింగపూరు '''నేషనల్ స్టేడియం '''.ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు మరియు జాతీయ కార్యక్రమాలు నిర్వహించిన ఈ స్టేడియంను [[2007]] వ సంవత్సరం [[జూన్ 30]] వ తేదీన అధికారికంగా
సింగపూర్ వాసుల అభిమానాన్ని చూరగొన్న క్రీడలలో [[గోల్ఫ్]] ఒకటి. ఈ కారణంగా సింగపూరులో 15 గోల్ఫ్ క్లబ్ లు ఉన్నాయి. చౌకైన సభ్యత్వ రుసుము కారణంగా కొంతమంది గోల్ఫ్ క్రీడాకారులు జోహర్,మలేషియాలకు గోల్ఫ్ కోర్స్ శిక్షణ కొరకు తరచు ప్రయాణిస్తూ ఉంటారు.<br />
టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, బౌలింగ్, సెయిలింగ్, సిల్ట్, స్విమ్మింగ్ మరియు వాటర్ పోలో క్రీడలలో సింగపూర్ క్రీడాకారులు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా రాణిస్తున్నారు. ఫాన్ది అహమ్మద్, అన్గ్ పెన్గ్ సియాంగ్, లి జైవీ మరియు రోనాల్డ్ సుసిలో మొదలైన క్రీడా కారుల
[[2008]] ప్రారంభంలో సింగపూరు మరీనా బేలో స్ట్రీట్ సర్క్యూట్ లో '''ఫార్ములా వన్ చాంపియన్ షిప్ '''పోటీలలో ఒక రౌండ్ నిర్వహించనున్నది. ఇది ఎఫ్ 1 సర్క్యూట్ లో మొదటి నైట్ రేస్,ఆసియా మొదటి సర్క్యూట్ గా ప్ర్తేకత కానున్నది. [[2006]] లో సింగపూరు స్లింగర్స్, ఆస్ట్రేలియన్ నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్ లో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆ స్క్వాడ్ లో ముగ్గురు సింగపూరియన్లు ఉన్నారు.<br />
అథ్లెటిక్స్ లో ప్రవేశమున్న విద్యార్థులపై
== భవన నిర్మాణము ==
[[దస్త్రం:Raffles Place Skyscrapers 4, Jan 06.JPG|thumb|left|రాఫిల్స్ ప్లేస్ లో నిర్మించిన మూడు ఆకాశ హర్మ్యాలు]]
సింగపూరును సందర్శించే విదేశీ యాత్రీకులను అధికంగా
'''యుఒబి(UOB)ప్లాజా ఒన్ ''' మరియు '''ఒయుబి(OUB)సెంటర్ '''.<br />
మాక్స్ వెల్ రోడ్ వీధులు బారులు తీరిన షాపింగ్ సెంటరుగా అలరారుతుంటుంది. ఇక్కడ అనేక దీవుల నిర్మాణ నమూనాలను సందర్శనార్ధం తయారు చేసి ఉంచారు.<br />
సంప్రదాయ నిర్మాణాలతో నిండి ఉండే '''చైనా టౌన్ ''','''లిటిల్ ఇండియా '''ప్రదేశాలు సింగపూరు విభిన్న సాంప్రదాయక పద్ధతులకు తార్కాణం. ఇవి [[ఈస్టిండియా కంపెనీ]] కాలంలో ఇక్కడ పనులు చేయడానికి
స్థలాభావం అధికం కావడం చేత ప్రభుత్వం ప్రజల నివాసార్ధం నిర్మించిన నిర్మాణాలు ఎత్తైనవిగా ఉంటాయి. పార్కులు, ప్లేఏరియాలు, సినిమా థియేటర్లు, పాఠశాలలు మొదలైన సకల వసతులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి పరిసరాలు లాన్స్ పూలచెట్లు ఫెన్సింగులతో చక్కని పర్యవేక్షణలో పరిశుభ్రంగానూ ఆకర్షణీయంగా ఉంటాయి.
== రక్షణవ్యవస్థ ==
సింగపూరు రక్షణవ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(MINDEF)ఆధ్వర్యంలో ఉంటాయి. సింగపూరు ఆర్మీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు నావీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ఈ మూడు కలిసి
సింగపూరు ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలని కోరుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనివారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. రెండవతరానికి చెంది
రిజర్విస్ట్ అంటే అత్యవసర సమయాలలో మాత్రమే రక్షణశాఖలో పనిచేసేవారు. 3,50,000 మంది పురుషులు రిజర్విస్ట్ గా నమోదు చేసుకున్నారు .72,500 మంది పురుషులు పూర్తి కాల సేవలో నమోదై ఉన్నారు.<br />
సింగపూరు ఆర్మీ స్వదేశ రక్షణకే ఉపయోగపడిననూ ప్రపంచ వ్యాప్తంగా అవసరమైనప్పుడు మానవతావాదంతో ఇతరసేవలలో కూడా పాల్గొంటుంది. '''ఫైవ్ డిఫెన్స్అగ్రిమెంట్ '''ఏర్పాటు చేసుకున్న అయిదు దేశాలలో సింగపూరు ఒకటి. [[1980]] నుండి సింగపూరు ఆర్మీ అంతర్జాతీయ శిక్షణా కేంద్రాలను [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], రిపబ్లిక్ [[చైనా]], [[న్యూజిలాండ్]], [[బ్రూనై]], [[ఫ్రాన్స్]],[[థాయిలాండ్]], [[భారతదేశం|భారత్]] మరియు [[దక్షిణాఫ్రికా]] లలో నిర్వహిస్తుంది. అన్ని విషయాలపై దృష్టి సారించి అన్ని రకాల బెదిరింపులను ఎదుర్కొనేలా వ్యూహరచనతో రక్షణరంగాన్ని అభివృద్ధి చేస్తూ పటిష్టం చేస్తూ ఉంది.<br />
పంక్తి 192:
సింగపూరుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పీపుల్స్ ఏక్షన్ పార్టీ (PAP)ఆధిపత్యంలోనే ఉంది. ఈ కారణంగా అంతర్జాతీయ రాజకీయ విమర్శకులు, సింగపూరు ప్రతిపక్ష పార్టీలైన '''వర్కర్స్ పార్టీ ఆఫ్ సింగపూరు''', '''సింగపూరు డెమాక్రటిక్ పార్టీ'''(SDP) మరియు '''సింగపూరు డెమాక్రటిక్ అలయన్స్'''(SDA) సింగపూరును ఏకపక్ష పార్టీగా విమర్శిస్తూ ఉంటారు. విమర్శకులు సింగపూరును ప్రజాస్వాతంత్ర్యం లేని దేశంగాను, సంపూర్ణ స్వాతంత్ర్యం లేని దేశంగాను విమర్శిస్తుంటారు. అంతర్జాతీయ సంస్థ అయిన '''ఎకనమిక్ ఇంటెలిజన్స్ యూనిట్ '''సింగపూరు స్వాతంత్ర్యం సార్వభౌమత్వం మిశ్రితమైన '''మిశ్రమ ప్రదేశంగా''' వర్ణించారు. అంతర్జాతీయ సంస్థ అయిన '''ఫ్రీడం హౌస్''' కొంత భాగం స్వాతంత్ర్యం మాత్రమే ఉన్న దేశాలవరసలో సింగపూరును చేర్చింది. ఏది ఏమైనా జాతీయ ఎన్నికలలో మాత్రం చట్టఅతిక్రమణ, రిగ్గింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోక పోవడం విశేషం. ప్రధాన పార్టీ అయిన పి ఎ పి ప్రచారయంత్రాంగాన్ని తమకనుగుణంగా వాడుకుంటుందన్న విమర్శకు గురి అవుతూనే ఉంది.
సింగపూరు ఆర్ధికరంగంలో
సింగపూరు చట్టం బ్రిటిష్ ఇండియన్ చట్టాన్ని అనుసరించేదే అయినా పి ఏ పి పార్టీ మాత్రం పాశ్చాత్య దేశాల సంపూర్ణ
పంక్తి 202:
* [http://www.wikimapia.org/#y=1345015&x=103819427&z=11&l=0&m=a వికి శాటిలైట్ వ్యూ అఫ్ సింగపూరు అట్ వికిమాపియా]
* [http://en.wikipedia.org/wiki/Singapore ఇంగ్లీష్ వికీపీడియా లింక్]
* [http://books.google.lk/books?id=MrBi0ghiZN0C&pg=PA109&dq=singapore+german+memories+asia&sig=3BXWQVSjCWfN6IQDTBCLNRVO59E మెమోరీస్
* [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/sn.html
* [http://web.amnesty.org/report2005/sgp-summary-eng అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారి
== సింగపూరు అధికారిక వెబ్సైటు లింకులు ==
పంక్తి 214:
* [http://www.ns.sg/ సింగపూరు జాతీయ సేవ పోర్టల్]
* [http://www.acra.gov.sg/ సింగపూరు అకౌంటింగ్ అండ్ కార్పొరేట్ రెగ్యులేటరీ అథారిటీ]
* [http://www.singstat.gov.sg/stats/keyind.html సింగపూరు డిపార్టుమెంటు అఫ్
== మూలాలు ==
పంక్తి 354:
[[os:Сингапур]]
[[pa:ਸਿੰਘਾਪੁਰ]]
[[pam:
[[pih:Singapur]]
[[pl:Singapur]]
|