సుబాబుల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==నారు మొక్కల పెంపకం==
రెండు సంవత్సరములు ఆపై బడిన చెట్ల నుండి విత్తనాలను సేకరించాలి. ఒక కిలోకు 16వేల నుండి 20వేల విత్తనాలుంటాయి. విత్తన శుద్ధికి గాను ఈ విత్తనాలను సుమారు 30 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి, తీసిన విత్తనాన్ని చల్లని నీటిలో 12 గంటలు నానబెట్టి విత్తుకోవాలి. విత్తన శుద్ధి తర్వాత నారుమళ్ళలో నేరుగా విత్తడానికి వరుసల మధ్య 20 సెంటీమీటర్ల వరుసలో 4 సెంటీమీటర్ల దూరంలో 1.5 సెంటీమీటర్ల [[లోతు]]గా విత్తనాలు విత్తుకోవచ్చు. లేదా 22 * 10 సెంటీమీటర్ల పాలిథీన్ సంచుల్లో పేడ, ఎరువులను కలిపిన [[మట్టి]]ని నింపి ఒక సంచికి 2 విత్తనాలు చొప్పున విత్తుకోవాలి. ఈ విత్తనాలను మార్చి, ఏప్రిల్‍లో విత్తినట్లయితే జూలైకల్లా మొక్కలు నాటటానికి తయారవుతాయి.
 
==నాటే పద్ధతి==
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సుబాబుల్" నుండి వెలికితీశారు