డెన్నిస్ రిచీ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ku:Dennis Ritchie
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: kk:Деннис Ритчи; పైపై మార్పులు
పంక్తి 24:
}}
 
[[డెన్నిస్ రిచీ]] అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబర్ 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్టాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]] ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ , పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.
== బాల్యం మరియు విద్యాభ్యాసం ==
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు గణిత శాస్త్రం నందు పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]] లో పని చేశాడు.
పంక్తి 77:
[[it:Dennis Ritchie]]
[[ja:デニス・リッチー]]
[[kk:Деннис Ритчи]]
[[ko:데니스 리치]]
[[ku:Dennis Ritchie]]
"https://te.wikipedia.org/wiki/డెన్నిస్_రిచీ" నుండి వెలికితీశారు