సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి అపకారికి అనే పద్య మూడో పాదం మొదలు అపకారికి అని ఉండాలి. సవరించబడినది
పంక్తి 567:
ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నుపకారికిఅపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
:తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు