"పుష్ప రక్షక పత్రం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
పుష్ప రక్షక పత్రంను ఆంగ్లంలో సీపల్ అంటారు. పుష్పించే మొక్కల యొక్క పుష్పం యొక్క ఒక భాగం పుష్ప రక్షక పత్రం. పుష్పం యొక్క ఎదుగుదలకు లేదా పుష్పం ఫలంగా మారేందుకు ఇవి రక్షణ కవచంగా ఉంటాయి కాబట్టి వీటిని పుష్ప రక్షక పత్రాలు అంటారు.
 
==ఇవి కూడా చూడండి==
[[పూరేకు]]
 
==బయటి లింకులు==
 
[[en:Sepal]]
32,383

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/772381" నుండి వెలికితీశారు