వన్య శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: tl:Agham pangkagubatan
చి r2.7.3) (బాటు: ar:علم الحراج వర్గాన్ని ar:علم التحريجకి మార్చింది; పైపై మార్పులు
పంక్తి 1:
[[బొమ్మదస్త్రం:A_deciduous_beech_forest_in_Slovenia.jpg|thumb|right|[[స్లోవేనియా]]లో అడవి.]]'''వన్య శాస్త్రము''' అడవులకు సంబంధించిన ఒక కళ మరియు శాస్త్రము. [[అడవులు]] మరియు వాటికి సంబంధించిన [[సహజ వనరులు]], దీనికి సన్నిహితమైన [[సిల్వీకల్చర్]], చెట్లు మరియు అడవుల పెంపకము మరియు పోషణకు సంబంధించిన శాస్త్రము. ఆధునిక వన్య శాస్త్రము సాధారణముగా [[కలప]] వాటి ఉత్పత్తులు; [[జంతువు]]ల సమూహాలు; ప్రకృతిలోని నీటి నాణ్యత నియంత్రణ; [[టూరిజం]]; భూమి మరియు గిరిజనుల రక్షణ; ఉద్యోగావకాశాలు; మరియు [[వాతావరణం]]లోని [[కార్బన్ డై ఆక్సైడ్]] ను నియంత్రణ మొదలైనవాటి అనుసంధానము. అడవులు [[జీవావరణ శాస్త్రము]]లో ఒక ముఖ్యమైన భాగము.
 
== వన్యకారులు ఏమి చేస్తారు? ==
పంక్తి 17:
 
 
== వన్యశాస్త్ర సంస్థలు ==
[http://www.ifsa.net అంతర్జాతీయ వన్యశాస్త్ర విద్యార్ధుల సంఘము] ప్రపంచములోని వన్యశాస్త్ర విద్యార్ధులందరి సమూహము. వన్యశాస్త్ర విద్యార్ధుల యొక్క సాంప్రదాయిక విద్యను ప్రధానముగా extracurricular activities, అనుభవాలు మరియు సమచారము యొక్క మార్పిడి ద్వారా విస్త్రుతమైన, ప్రపంచ వ్యాప్త దృక్పధము కలుగజేసి మెరుగు పరచుటయే వారి ప్రాధమిక లక్ష్యము.
 
== ఇవికూడా చూడండి ==
* [[భారతదేశంలో వన్య శాస్త్రము]]
* [[వృక్ష శాస్త్రము]]
* [[సంరక్షణ జీవశాస్త్రము]]
* [[అడవి‌]]
* [[చెట్ల నరికివేత]]
* [[సిల్వీకల్చర్‌]]
* [[కలప]]
* [[పట్టణ అటవీకరణ]]
[http://www.maganti.org/page14.html ఆంధ్ర దేశ వృక్షములు ]మన వృక్షములు మీట మీద నొక్కండి
 
== బయటి లింకులు ==
* [http://www.envfor.nic.in/icfre/icfre.html Indian Council of Forestry Research and Education (ICFRE), Dehradun]
 
== మూలాలు ==
* Charles H. Stoddard ''Essentials of Forestry''. New York: Ronald Press, 1978.
* G. Tyler Miller. ''Resource Conservation and Management''. Belmont: Wadsworth Publishing, 1990.
* Chris Maser. ''Sustainable Forestry: Philosophy, Science, and Economics''. DelRay Beach: St. Lucie Press, 1994.
* Hammish Kimmins. ''Balancing Act: Environmental Issues in Forestry''. Vancouver: University of British Columbia Press, 1992.
* Herb Hammond. ''Seeing the Forest Among the Trees''. Winlaw/Vancouver: Polestar Press, 1991.
* "Forestry" in the ''Encyclopaedia Brtitannica'' 16th edition. New York: E.B., 1990.
 
[[వర్గం:వన్య శాస్త్రము]]
పంక్తి 47:
[[hi:वानिकी]]
[[ta:காட்டியல்]]
[[ar:علم الحراجالتحريج]]
[[bg:Лесовъдство]]
[[ca:Enginyeria forestal]]
"https://te.wikipedia.org/wiki/వన్య_శాస్త్రము" నుండి వెలికితీశారు