శ్రీకాళహస్తి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: zh:斯里卡拉哈斯蒂
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=
|literacy=69.14|literacy_male=79.16|literacy_female=58.97}}
'''శ్రీకాళహస్తి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు [[పంచభూతలింగక్షేత్రములు|పంచభూతలింగము]] లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలునిదర్శనాలుగా,విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. [[కళంకారీ]] కళకు కాళహస్తి పుట్టినిల్లు.
 
== క్షేత్ర పురాణము ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకాళహస్తి" నుండి వెలికితీశారు