చైతన్య మహాప్రభు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ; పైపై మార్పులు
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ar:تشيتانيا
పంక్తి 1:
[[వల్లభాచార్యుడు|వల్లభాచార్యుని]] సమకాలికుడైన '''చైతన్య మహాప్రభు''' రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం 1485-1533. జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నదియా). [[వల్లభుడు]] మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒరిస్సాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు.
== జననం, బాల్యం ==
చైతన్యుడి తల్లిదండ్రులకు మొదట ఎనిమిదిమంది సంతానం పుట్టడం, వెంటవెంటనే చనిపోవడం జరిగిన తర్వాత తొమ్మిదవ సంతానంగా విశ్వరూపుడు జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి దక్షిణానికి వెల్లిపోయాడు. ఆఖరి సంతానం చైతన్యుడు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు. తెల్లగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్నందున అతడిని [[గౌరాంగుడు]] అని పిలిచేవారు. ఇది కాక ఇతడి తోటి పిల్లలు ""నిమాయి" అని పిలిచేవారు. సన్యాసం స్వీకరించిన తర్వాతనే "శ్రీకృష్ణచైతన్యుడు" అనే పేరు వచ్చింది.
పంక్తి 69:
[[hi:चैतन्य महाप्रभु]]
[[ta:சைதன்யர்]]
[[ar:تشيتانيا]]
[[bn:চৈতন্য মহাপ্রভু]]
[[cs:Čaitanja Maháprabhu]]
"https://te.wikipedia.org/wiki/చైతన్య_మహాప్రభు" నుండి వెలికితీశారు