పుట్లూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''పుట్లూరు''' ([[ఆంగ్లం]]: Putlur or Putluru), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం]] జిల్లాకు చెందిన ఒక మండలము.
పుట్లూరులో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సంధర్బంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్బంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు
 
==మండలంలోని గ్రామాలు==
* [[బాలాపురము]]
"https://te.wikipedia.org/wiki/పుట్లూరు" నుండి వెలికితీశారు