డెట్రాయిట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 178:
 
నగర వినోద కేంద్రాలుగా ది సిటి గ్రీక్ టౌన్ మరియు త్రీ డౌన్ డౌన్ టౌన్ కాసినో రిసార్ట్ హోటెల్స్ వంతివి ఉన్నాయి. 150 కంటే అధికంగా ఆహార సంబంధిత విక్రయశాలలు ఉన్న ది ది ఈస్టర్న్ మార్కెట్ ఫార్మర్స్ డిస్ట్రిబ్యూస్హన్ సెంటర్ సంయుక్త రాస్హ్ట్రాలలో పెద్ద ఫ్లవర్ బెడ్ మార్కెట్ గా గుర్తింపు పొందింది. శనివారాలలో దాదాపు 45,000 వేల మంది ఈస్టర్న్ మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వేన్ స్టేట్ యూనివర్సిటీ మరియు హెన్రీ ఫోర్డ్ హాఇటల్ లకు మిడ్ zతౌన్ మరియు న్యూ టౌన్ సెంటర్ కేంటర్ మద్యలో ఉంటాయి. దాదాపు 50,000 మంది నివసిస్తున్న మిడ్ టౌన్ లో ఉన్న మ్యూజియంలు మరిఉ సాంస్కృతిక కేంద్రాలు వేలమంది పర్యాటలులను ఆకర్స్హిస్తునాయి. ఉదాహరణగా మిడ్ టౌన్ లో జరిగిన డెట్రాయిట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్ దాదాపు 35,000 సందర్శకులను ఆకర్స్హించింది.
 
 
ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ , ఇంటర్నేస్హనల్ జాజ్ ఫెస్టివల్, ది కంట్రీ మ్యూజిక్ హ్యూడౌన్, ది వుడ్వర్డ్ డ్రీం క్రూసీ, ది ఆఫ్రికన్ వరల్డ్ ఫెస్టివల్, నియోల్ నైట్ మరియు డేలీ ఇన్ ది అల్లే వంటి వారిస్హిక ఉత్సవాలు జరుగుతుంటాయి. డౌన్ టన్ లోపల మార్స్హిస్ పార్ఖ్ పెద్ద వేడుకలకు ఆతిథ్యం ఇస్తుంది. వాటిలో మోటౌన్ వింతర్ బెస్ట్ ప్రధానమైనది. అంతర్జాతీయ ఆటో మొబైల్ సంప్రదాయక కేంగ్రంగా నగరం నగరం నార్త్ అమెరికన్ ఇంటర్నేస్హనల్ ఆటో స్హో కు 1924 నుండి ఆతిథ్యం ఇస్తుంది. జాతీయంగా అతి పెద్దదని గుర్తింపు తెచ్చుకున్న థాంక్స్ గివింగ్ పేరేద్ కూడా నగరంలో జరుగుతున్న ఉత్సవాలలో ప్రధానమైనదే. ఐదు రోజులాటు ఇంతర్నేస్హనల్ రివర్ ఫ్రంట్ వద్ద జరిగే రివర్డేస్ ఉత్సవాలలో జరిగే ఫైర్ వర్క్స్ చూడడానికి దాదాపు 3 మిలియన్ల ప్రేక్స్హకుజు హాజర్ ఒఉతారు.
 
కోల్ మామ్ యంగ్ మునిసిపల్ సెంటర్ వద్ద ఉన్న "స్పిరిట్ ఆఫ్ డెత్రాయిట్ " శిల్పం ప్రముఖ రౌర శిపంగా మన్నలను అందుకుంది. ఈ శిపం తరచుగా డెట్రాయిట్ నగరానికి చిహ్నంగా వాడుతుంతారు. ఈ శిపం డెట్రాయిట్ క్రీడాకారులు విజయం సాధించిన సందర్భాలలో స్రోర్ట్స్ ద్రెసును ధరిస్తుంది. జఫర్సన్ మరియు వుడ్వార్డ్ అవెన్యూ ల కూదలిలో జ్యూ లూయిస్ జ్నాపక చిహ్నం 1986 అకోబర్ 16 తేదీన దేశానికి సమర్పించబడింది. ఈ శిపాన్ని రాబర్ట్ గ్రహం స్పృట్స్ ఇల్లస్ట్రేత్ కొరకు తయారు చేసాదు.
 
1986లో హైడెల్ బర్ఘ్ ప్రాజెక్ట్ పేరుతో కళాకారుడైన కైరీ గైటన్ ఒక వివాదాదమైన వీధి ప్రదర్శన ఏర్పాటు చేసాడు. ఈ ప్రదర్శన కొరకు ఆయన హైడల్ బర్ఘ్ దాని సమీపం లో ఉన్న పనికిరాని కారు భాగాలను, దుస్తులను, స్హూస్ వంటివి వాడాడు. గైటన్ ఇక్కడి నివాసితులు మరియు పర్యాటకుల సాయంతో ఈ ప్రదర్శన ఈ ప్రాంతంఓ కొనసాగిస్తూనే ఉన్నాడు.
 
]
 
=== ప్రచార మాద్యమం ===
"https://te.wikipedia.org/wiki/డెట్రాయిట్" నుండి వెలికితీశారు