1908 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: id:Olimpiade Musim Panas 1908
చి File renamed: File:1908 Olympic games countries.PNGFile:1908 Aummer Olympic games countries.png FR 6 Harmonize file names of a set of images (so that only one part of all names differs)
పంక్తి 1:
[[దస్త్రం:1908 Aummer Olympic games countries.PNGpng|right|thumb|200px|<center> 1908 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు </center>]]
[[దస్త్రం:Dorando Pietri.jpg|right|thumb|200px|<center> 1908 ఒలింపిక్ క్రీడలలో మారథాన్ పోటీ దృశ్యం</center>]]
[[1908]] ఒలింపిక్ క్రీడలు [[లండన్]] లో జరిగాయి. ఇవి ఆధునిక [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడల]] పరంరపలో నాలుగవది. వాస్తవానికి 4వ ఒలింపిక్ క్రీడలు [[ఇటలీ]] రాజధాని నగరం [[రోం]]లో [[1906]]లో జరుగవలసి ఉన్ననూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అద్యక్షుడు బారన్ పియరీ డి కోబార్టీన్ ఈ క్రీడలను నాలుగేళ్ళకోసారి మాత్రమే నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించినందువల్ల నాల్గవ ఒలింపిక్ క్రీడలు లండన్‌లో జరిగాయి. ఈ క్రీడలలో 22 దేశాల నుంచి 2008 క్రీడాకారులు 22 క్రీడలు, 110 క్రీడాంశాలలో పోటీపడ్డారు. [[ఏప్రిల్ 27]]న ప్రారంభమైన ఈ పోటీలు [[అక్టోబర్ 31]] వరకు జరిగాయి. నిర్వాహక దేశమైన [[బ్రిటన్]] 56 స్వర్ణాలతోపాటు మొత్తం 146 పతకాలను గెలుచుకొని ప్రథమస్థానంలో నిలిచింది.