ఎక్కడ అనే వ్యాసం మీకు అవసరం లేకపోవచ్చు. అనేకమందికి చాలా అవసరమైన వ్యాసం.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
తొలగించు మూసలపై ఉన్న ఆసక్తి విస్తరణ మూసలపై ఉంచండి, లేదా వీలయితే విస్తరించడానికి ప్రయత్నించండి. నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 15:40, 26 జనవరి 2013 (UTC)
 
[[ఏమిటి]], [[ఎక్కడ]], [[ఎప్పుడు]], [[ఎవ్వరు]], [[ఎలా]], [[ఎందుకు]] అనే వ్యాసంవ్యాసాలు మీకు అవసరం లేకపోవచ్చు. అనేకమందికి చాలా అవసరమైన వ్యాసంవ్యాసాలు. మళ్ళీ మళ్ళీ నేను ప్రారంభించిన వ్యాసాలు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 22:01, 26 జనవరి 2013 (UTC)
 
మీరు నేను ప్రారంభించిన వ్యాసాలపై మాత్రమే ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నందుకు ధన్యవాదాలు, [[పేకముక్క]]ల భవంతి లాగా పేర్చిన నా వ్యాసాలు కూల్చడం ఎవరికయినా సులభమే, వాటిని మళ్ళీ మళ్ళీ నిర్మించి, పటిష్ఠ పరచి శాశ్వతంగా నిలపడమే మీ [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 23:31, 26 జనవరి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Somu.balla" నుండి వెలికితీశారు