వెన్నెల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==చంద్రకళలలో మార్పులకు కారణం==
భూమిపై అర్ధగోళములో ఎప్పుడూ సూర్యకాంతి ప్రసిరించినట్లే, చంద్రుని అర్ధగోళముపై సూర్యకాంతి సతతం ప్రసరిస్తునే వుంటుంది, ఒక్క చంద్రగ్రహణం సమయంలో తప్పించి. చంద్రకాంతి హెచ్చు తగ్గులుగా మారుటకుకారణంమారుటకు కారణం, భూమి చుట్టూ చంద్రుని భ్రమణకాలం, భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టుకాలం, సూర్యుని చుట్టూ భూమి తిరుగుటకు గల భ్రమణకాలాలభ్రమణ కాలాల వ్యాత్యాసం వలన చంద్రకళలలో తేడాలు, అమవ్యాస, పూర్ణిమలు ఏర్పడుతాయి. ఉదా.ఉదాహరణకు పున్నమి రోజు సూర్యుడు పడమట వున్నప్పుడు, చంద్రుడు తూర్పున వున్నందున సూర్యకాంతి పడు చంద్రుని అర్ధగోళము సంపూర్ణంగా కనిపిస్తుంది. అమవాస్య రోజున సూర్యచంద్రులు పడమటి దిక్కుననే వుండటం వలన చంద్రకాంతి మనకు కనిపించదు.
 
==ప్రకాశవంతం==
"https://te.wikipedia.org/wiki/వెన్నెల" నుండి వెలికితీశారు