బ్రహ్మ మల్లిక: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3rc2) (యంత్రము కలుపుతున్నది: no:Adansonia digitata
శుద్ధి చేసితిని
పంక్తి 15:
}}
'''బ్రహ్మ మల్లిక''' అనునది ఎత్తుగా, లావుగా పెరిగె ఒక వృక్షం పేరు. ఆఫ్రికా ఖండంలో పెరిగే ఈ [[చెట్టు]] శాస్త్రీయ నామం : Adansonia digitata. దీనిని [[ఆంగ్లం]]లో baobab, dead-rat tree (from the appearance of the fruits), monkey-bread tree (the soft, dry fruit is edible), upside-down tree (the sparse branches resemble roots) and cream of tartar tree అని పిలుస్తారు.
 
[[File:Adansonia digitata (Baobab Tree) in Hyderabad W IMG 8271.jpg|thumb|left|Each leaf comprises five leaflets.]]
 
==పెరుగుదల==
ఇవి చాలా పెద్ద వృక్షాలుగా పెరిగా సామాన్యంగా ఒంటరిగా కనిపిస్తాయి. చూచినవెంటనే గుర్తించేవిధంగా అనగా తిరగబడిన వృక్షం మాదిరిగా ఉంటాయి. ఇవి వేయి కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయి.<ref>{{cite journal |last= Varmah |first= J. C. |last2= Vaid |first2= K. M. |title= Baobab - the historic African tree at Allahbad |journal= Indian Forester |volume= 104 |issue= 7 |year= 1978 |pages= 461–464}}</ref>
దీని పుష్పాలు తెల్లని తెలుపు రంగులో పెద్దవిగా ఉండి వ్రేలాడుతుంటాయి. ఇవి మంచి [[సువాసన]] కలిగివుండి [[గబ్బిలాలు]] ద్వారా పరాగసంపర్గం జరుపుకుంటాయి. దీని పండ్లు తెల్లని గుజురు కలిగి ఎండి గట్టిపడి క్రిందపడి రొట్టె ముక్కలుగా కనిపిస్తాయి.<ref>{{cite book |authorlink= |author=National Research Council |editor= |others= |title=Lost Crops of Africa: Volume III: Fruits |origdate= |url=http://books.nap.edu/openbook.php?record_id=11879 |format= |accessdate=July 15, 2008 |edition= |series=Lost Crops of Africa |volume=3 |date=January 25, 2008 |publisher=[[National Academies Press]] |location= |isbn=978-0-309-10596-5 |oclc= |doi= |id= |pages= |chapter=Baobab |chapterurl=http://books.nap.edu/openbook.php?record_id=11879&page=41 |quote= |ref= }}</ref> ఇది ఆఫ్రికాలో సాంప్రదాయపు ఆహార ప్రధానమైన మొక్క.<ref>{{cite book |authorlink= |author=National Research Council |editor= |others= |title=Lost Crops of Africa: Volume II: Vegetables |origdate= |url=http://books.nap.edu/openbook.php?record_id=11763 |format= |accessdate=July 15, 2008 |edition= |series=Lost Crops of Africa |volume=2 |date=October 27, 2006 |publisher=[[National Academies Press]] |location= |isbn=978-0-309-10333-6 |oclc= |doi= |id= |pages= |chapter=Baobab |chapterurl=http://books.nap.edu/openbook.php?record_id=11763&page=75 |quote= |ref= }}</ref>
 
దీని జాతి నామం ''digitata'' వీని ఆకుల ఆకారం ఆధారంగా వచ్చినది. ప్రతి దానిలో ఐదు ఆకులు కలిసి చేతివేళ్లలాగా కనిపిస్తాయి.
 
 
[[File:Adansonia digitata 20050823 flower.gif|thumb|left|Baobab flower]]
 
==పండు==
ఆఫ్రికన్ బోబాబ్ పండు {{convert|6|to| నుండి 8|in|cm|disp=or}} సెం.మీ పొడవుంటుంది. దీనిలో [[కాల్షియం]], ఏంటీ ఆక్సిడెంట్లు మరియు [[విటమిన్ సి]] ఉంటాయి.<ref name=Soares>[http://www.independent.co.uk/news/world/africa/the-tree-of-life-and-its-super-fruit-869737.html Claire Soares 2008. The tree of life (and its super fruit), The Independent, Thursday, 17 July 2008</ref> Itకొన్ని isసందర్భాలలో sometimesఇది calledసూపర్ aఫ్రూట్ [[superfruit]]గా పిలువబడుతుంది.<ref name=Soares/> దీని ఆకులు కూడా తింటారు. పండును పాలు లేదా నీటిలో కలుపుకుని [[పానీయం]]గా త్రాగుతారు. దీని విత్తనాల నుండి [[వంట నూనె]] తయారుచేస్తారు.
[[File:Baobab Frucht.jpg|thumb|The fruit can be up to {{convert|25|cm|in|0}} long and is used to make a drink.]]
==చిత్రమాలిక==
ఆఫ్రికన్ బోబాబ్ పండు {{convert|6|to|8|in|cm|disp=or}} పొడవుంటుంది. దీనిలో [[కాల్షియం]], ఏంటీ ఆక్సిడెంట్లు మరియు [[విటమిన్ సి]] ఉంటాయి.<ref name=Soares>[http://www.independent.co.uk/news/world/africa/the-tree-of-life-and-its-super-fruit-869737.html Claire Soares 2008. The tree of life (and its super fruit), The Independent, Thursday, 17 July 2008</ref> It is sometimes called a [[superfruit]].<ref name=Soares/> దీని ఆకులు కూడా తింటారు. పండును పాలు లేదా నీటిలో కలుపుకుని [[పానీయం]]గా త్రాగుతారు. దీని విత్తనాల నుండి [[వంట నూనె]] తయారుచేస్తారు.
<gallery>
[[File:Adansonia digitata 20050823 flower.gif|thumb|left|Baobab flower]]
 
[[File:Adansonia digitata (Baobab Tree) in Hyderabad W IMG 8271.jpg|thumb|left|Each leaf comprises five leaflets.]]
 
[[File:Baobab Frucht.jpg|thumb|The fruit can be up to {{convert|25|cm|in|0}} long and is used to make a drink.]]
 
</gallery>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 43 ⟶ 46:
[[వర్గం:మాల్వేసి]]
[[వర్గం:చెట్లు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
 
 
[[en:Adansonia digitata]]
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_మల్లిక" నుండి వెలికితీశారు