కుర్తా: కూర్పుల మధ్య తేడాలు

మొలక ప్రారంభం
 
పంక్తి 4:
 
==సాంప్రదాయిక (లాంగ్) కుర్తాలు==
మ్యాండరిన్ (చైనీసు) కాలర్ తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద బొత్తాలు ఉండవు. ఛాతీ వద్ద కాజాలతో కూడిన, లేక నొక్కుడు బొత్తాలు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. జేబులు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. ఒక్కోసారి కుర్తా స్థానంలో చొక్కాని[[చొక్కా]]ని కూడా ధరిస్తారు.
 
==ఆధునిక (షార్ట్) కుర్తాలు==
"https://te.wikipedia.org/wiki/కుర్తా" నుండి వెలికితీశారు