"అంతరిక్షం" కూర్పుల మధ్య తేడాలు

తప్పులు సరి చేసి ఈ వాక్యాన్ని తొలగించగలరు
(తప్పులు సరి చేసి ఈ వాక్యాన్ని తొలగించగలరు)
{{విస్తరణ}}
{{తొలగించు|విషయంసంగ్రహం}}
 
భూవాతావరణ కక్ష్యకు అవతల ఉన్న హద్దులు లేని అనంతమైన విశ్వాన్ని అంతరిక్షం అంటారు.
(తప్పులు సరి చేసి ఈ వాక్యాన్ని తొలగించగలరు)
 
అంతరిక్షం అనంతమైన త్రిమితీయ పర్యంతం. భూవాతావరణ కక్ష్యకు అవతల ఉన్న హద్దులు లేని అనంతమైన భాగాన్ని అంతరిక్షం అంటారు. ఫలానా చోట భూవాతావరణం అంతమై అంతరిక్షం మొదలౌతుందని విభజన రేఖ గీయటం కష్టం, అంతరిక్షం దగ్గరౌతున్నకొద్దీ వాతావరణం కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావరణంలోని ముప్పావుభాగం భూమిచుట్టూ 11 కి.మీ.లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకుంటున్నప్పుడు భూమి ఉపరితలానికి 120 కి.మీ.ల నుండే భూవాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సంధర్భాలలో కార్మాన్ రేఖను భూవాతావరణానికీ, అంతరిక్షానికీ మధ్యన విభజన రేఖగా పరిగణిస్తూ ఉంటారు, ఇది భూమి ఉపరితలానికి 100 కి.మీ.ల దూరంలో నెలకొని ఉంటుంది. ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే విశ్వము అంటాం. అంతరిక్షంలోని ప్రతీ అణువు కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షంలోని ప్రతీ అణువు ఏ చోటకి వెళ్ళినా దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి.
 
 
32,625

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/792830" నుండి వెలికితీశారు