సమ్మె: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సమ్మె అనగా ఒక చోట పని చేస్తున్న వారు లేదా ఒక సంస్థలో పనిచేస్త...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తొలగించు|ఇది విక్షణరీ లో ఉండవలసిన పదం}}
సమ్మె అనగా ఒక చోట పని చేస్తున్న వారు లేదా ఒక సంస్థలో పనిచేస్తున్నవారు లేదా ఒకచోట చదివే విద్యార్ధులు తాము చేస్తున్న పనిని అందరు కలసి కట్టుగా ఆపివేయడం. వారు చేస్తున్న పనికి తగిన న్యాయం లభించలేదని భావించినపుడు సమ్మె చేయటం ద్వారా వారి కోర్కెలను తీర్చుకోవడానికి ఈ విధంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తారు. సమ్మె చేస్తున్న వారిని వారు చేస్తున్న వివిధ పనులను బట్టి వీరిని విభజించవచ్చు. సమ్మెను ఇంగ్లీషులో Strike అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/సమ్మె" నుండి వెలికితీశారు