చర్చ:సీలింగ్ ఫ్యాన్: కూర్పుల మధ్య తేడాలు

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Somu.balla
కొత్త పేజీ: రెడ్డి గారు ఎవరికీ తెలియని ఒక విశేషమైన అంశాన్ని సూక్ష్మంగా స...
(తేడా లేదు)

03:24, 8 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

రెడ్డి గారు ఎవరికీ తెలియని ఒక విశేషమైన అంశాన్ని సూక్ష్మంగా సంక్షిప్తంగా ఫ్యాను ఎందుకు తిరుగుతుందో కూడా తెలియజేయకుండా చక్కగా వ్రాసినందుకు ధన్యవాదాలు. ఎక్కువ విషయం వ్రాస్తే పాఠకులు జ్ఞానవంతులైపోతారనే మీ ధృక్పధం విశేషమైనది. Somu.balla (చర్చ) 03:24, 8 ఫిబ్రవరి 2013 (UTC)Reply

Return to "సీలింగ్ ఫ్యాన్" page.