హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 144:
== మానవ హక్కులు ==
హాంగ్ కాంగ్ చట్టమూలాలు ఇంగ్లీష్ చట్టం ఆధారంగా రూపొందించబడింది కనుక హాంగ్ కాంగ్ ప్రజలు ఉన్నత ప్రమాణాలు కలిగిన పౌరహక్కులను, స్వేచ్చను అనుభవిస్తారు. ప్రధాన విషయాలు స్థిరంగా ఉన్నప్పటికీ హాంగ్ కాంగ్ ప్రభుత్వం మానవహక్కులను పరిరక్షిస్తుంది. హాంగ్ కాంగ్ లో బహిరంగ సభలు స్వతంత్రంగా జరపుకోవడానికి ప్రభుత్వం నిషేధం విధించడం మీద ప్రజలలో కొంత ఆందోళనలు ఉన్నాయి. పోలీస్ భావప్రకటన చేసే వారి మీద ప్రయోగించే వ్యూహాలు మరియు సంధించే ప్రశ్నలు వంటి విషయాలు ప్రజల తరచుగా విమర్శకు లోను ఔతుంటాయి. వ్యక్తిగత విషయాల గోప్యత హాక్కుల విష్యంయంలో కూడా అందోళన వ్యక్తమౌతుంది. శ్రామిక హక్కుల రక్షణలో ఉన్న లోపాలు ప్రజలలో విమర్శనకు లోనౌతునాయి.
== రక్షణావ్యవస్థ==
 
== భౌగీళిక పరిస్థితి మరియు వాతావరణం ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు