పేకముక్క: కూర్పుల మధ్య తేడాలు

చి Bicycle-playing-cards.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:INeverCry. కారణం: (missing source as of 29 January 2013).
చి Playign_cards-biju.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:INeverCry. కారణం: (missing source as of 29 January 2013).
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[Image:Playign cards-biju.jpg|thumb| 250px| Blue Rider Back [[Bicycle Playing Cards]] by [[United States Playing Card Company|USPCC]]]]
 
పేకముక్కను దళసరి కాగితమును ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. సన్నని అట్ట వలె ఉండే ఈ కాగితంపై ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇంకా పత్తి-కాగితము, ప్లాస్టిక్ కాగితాలలో గట్టిగా ఉండేందుకు మరికొన్నింటిని మిశ్రమం చేసి వీటిని తయారు చేస్తారు. పేకాట ఆడేందుకు వీలుగా ఈ పేకముక్కలపై వ్యత్యాసాలను గుర్తించడానికి వివిధ నమూనాలు కలిగిన [[గుర్తు]]లు ఉంటాయి. పేకాట ఆడేందుకు ఉపయోగించే ఒక కట్టను చీట్లప్యాకి అంటారు. ఒక కట్టలో ఉండే పేకముక్కలు ఒక వైపు అన్ని ఒకే విధంగాను మరొకవైపు ఒకదానికి ఒకటి విరుధంగాను ఉంటాయి. సాధారణంగా చేతితో పట్టుకుని ఆట ఆడేందుకు వీలుగా వీటిని అరచేతి పరిమాణంలో తయారు చేస్తారు. పేకముక్కలను ఆంగ్లంలో ప్లేయింగ్ కార్డ్స్ అంటారు. పేకముక్క యొక్క బహువచనం పేకముక్కలు. పేకముక్కలతో ఆడే ఆటను పేకాట లేక [[చీట్లాట]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/పేకముక్క" నుండి వెలికితీశారు