కంబోడియా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: mt:Kambodja
పంక్తి 62:
 
కంబోడియా అధికాకంగా కింగ్డం ఆఫ్ కంబోడియా అని గుర్తించబడే ఈ దేశం సౌత్ ఈస్ట్ ఆసియా లోని ఇండోనేషన్ ద్వీపకల్పం దక్షిణంలో ఉంది. ఈ దేశం మొత్తమం భూ వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో తాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో గల్ఫ్ అఫ్ తాయ్ లాండ్ ఉన్నాయి.
With a population of over 14.8 million, Cambodia is the 68th most populous country in the world. The official religion is Theravada Buddhism, which is practiced by approximately 95% of the Cambodian population. The country's minority groups include Vietnamese, Chinese,Chams and 30 hill tribes.[8] The capital and largest city is Phnom Penh, the political, economic, and cultural center of Cambodia. The kingdom is a constitutional monarchy withNorodom Sihamoni, a monarch chosen by the Royal Throne Council, as head of state. The head of government is Hun Sen, who is currently the longest serving leader in South East Asia and has ruled Cambodia for over 25 years.
 
"కింగ్ డం ఆఫ్ కాంబోడియ" ఇది ఆగ్నేయాసియా లొని ఇండొచైనా భూబాగం లొని దక్షిణ ప్రాంతానికి చెందిన ఒక దేశం. ఈదేశపు మెత్తం విస్తీర్ణం 1,81,035 చదరపు కిలోమీటర్లు. తూర్పున వియాత్నం, నైరుతి లొ తాయిలాండ్, ఈశాన్యం లొ లావొస్, వాయువ్యం లొ గల్ఫ్ ఆఫ్ తాయిలాండ్ దేశాలు సరిహద్దులు. 14.8 మిలియన్ల జనభాలొ 95% మంది బౌద్ద మతావలంబకులు. కంబోడియ ప్రాచీన నామం "కాంబొజ".
"https://te.wikipedia.org/wiki/కంబోడియా" నుండి వెలికితీశారు