బృందావనం (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దస్త్రం ఎగుమతి చెయబడింది
కథ జతచేయబడినది
పంక్తి 1:
{{మొలక}}
{{సినిమా
|name = బృందావనం
Line 26 ⟶ 25:
}}
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై [[దిల్ రాజు]] నిర్మించిన చిత్రం '''''బృందావనం'''''. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]], [[కాజల్ అగర్వాల్]], [[సమంత]] ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 14, 2010 న విడుదలై ఘనవిజయాన్ని సాధించింది.
==నటీనటులు==
 
* [[ఎన్.టి.ఆర్. (తారక్)]] as కృష్ణ / క్రిష్
==కథ==
* [[కాజల్ అగర్వాల్]] as భూమి
కృష్ణ అలియాస్ క్రిష్ ([[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]]) సిటీలోని పెద్ద కోటీశ్వరు డు(ముఖేష్ రుషి) కొడుకు. ఖాలీగా ఉన్నప్పుడు ప్రెండ్స్ కి ప్రేమ పెళ్ళిళ్లు గట్రా చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతనికో గర్ల్ ప్రెండ్ ఇందు ([[సమంత]]). ఇక ఇందు కో క్లోజ్ ప్రెండ్ భూమి ([[కాజల్ అగర్వాల్]]). భూమికో సమస్య వస్తుంది. చదువుకుంటున్న ఆమెకు బావ (అజయ్) తో తండ్రి ([[ప్రకాష్ రాజ్]]) ఇష్టంలేని పెళ్ళిని ఫిక్స్ చేస్తాడు. తండ్రికి ఎదురు చెప్పలేని ఆమె ఆ పెళ్లిని తప్పించుకోవటానికి తన తాత(కోట) సలహాతో తనకో భాయ్ ప్రెండ్ ఉన్నాడని అబద్దమాడుతుంది. దాంతో ఆమె తండ్రి ఆ భోయ్ ప్రెండ్ ని ఇంటికి రప్పించు అంటాడు. దాంతో ఆమె తన స్నేహితురాలు ఇందుని సంప్రదిస్తే..ఆమె తన బోయ్ ప్రెండ్ కృష్ణని ..భూమికి బోయ్ ప్రెండ్ గా వెళ్ళమని పురమాయిస్తుంది.
* [[సమంత]] as ఇందు
 
* [[శ్రీహరి]] as శివప్రసాద్
తన ప్రియురాలు మాట జవదాటలేని కృష్ణ ..భూమి ఉన్న పల్లెకు బయిలు దేరి వెళతాడు. అక్కడ భూమిదో పెద్ద కుటుంబం. అందుకు తగ్గట్లే కుటుంబ తగాదాలు. అక్కడికి వెళ్లిన క్రిష్...తన తెలివితో ఆమె తండ్రికీ, బాబాయ్ ([[శ్రీహరి]]) కీ ఉన్న తగువుని పరిష్కరించి,కలుపుతాడు. దాంతో ఇంప్రెస్ అయిన భూమి తండ్రి ...నా అల్లుడు నువ్వే అని క్రిష్ ని ప్రకటిస్తాడు.మరో ప్రక్క భూమి కూడా క్రిష్ తో ప్రేమలో పడిపోతుంది. ఈ లోగా ఇందు రంగంలోకి దిగుతుంది.ఇంతకీ ఆమె ఎవరూ...ఆమెకూ ఆ ఇంటికీ ఉన్న సంభందం ఏమిటీ... వీళ్ళద్దరి మధ్య ఇరుక్కుపోయిన క్రిష్ ఎలా బయిటపడ్డానేది తెరపై చూడాల్సిందే.
* [[ప్రకాష్ రాజ్]] as భాను ప్రకాష్ (భూమి తండ్రి)
 
* [[కోట శ్రీనివాసరావు]] as దుర్గా ప్రసాద్ (భూమి తాతయ్య)
==తారాగణం==
* [[తనికెళ్ల భరణి]]
* [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]] as- కృష్ణ / క్రిష్
* [[అజయ్]]
* [[కాజల్ అగర్వాల్]] as- భూమి
* [[బ్రహ్మానందం]] as "బొమ్మరిల్లు" తండ్రి
* [[సమంత]] as- ఇందు
* [[వేణుమాధవ్]] as చిట్టి
* [[శ్రీహరి]] as- శివప్రసాద్
* [[ముఖేష్ రిషి]] as సురేంద్ర (క్రిష్ తండ్రి)
* [[ప్రకాష్ రాజ్]] - భానుప్రసాద్
* [[కోట శ్రీనివాసరావు]] as- దుర్గా ప్రసాద్ (భూమి తాతయ్య)
* [[తనికెళ్ల భరణి]] - భానుప్రసాద్ బావమరిది
* అజయ్ - భూమికి బావ
* [[బ్రహ్మానందం]] as- "బొమ్మరిల్లు" తండ్రి
* [[వేణుమాధవ్]] as- చిట్టి
* [[ముఖేష్ రిషి]] as- సురేంద్ర (క్రిష్ తండ్రి)
"https://te.wikipedia.org/wiki/బృందావనం_(2010_సినిమా)" నుండి వెలికితీశారు