కుందకుందాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
==ప్రాముఖ్యత==
 
కుందకుందాచార్యుడిని జైనులకు గురుపీఠంగా చెప్తారు.ఆయన శిష్యపరంపర తమది కుందకుందాన్వయమని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. :ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు.
ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు. అన్ని జైనసభలలోనూ ప్రారంభంలో చదివే మంగళా శాసనంలోఆయన పేరు కనపడుతుంది.
 
:''మంగళం భగవాన్ వీరో''
పంక్తి 30:
52 సంవత్సరాలు ఆచార్య పదవినలంకరించినట్లు జైన సాంప్రదాయం తెలుపుతున్నది.
ఈయన బలాత్కార గణాన్ని, సరస్వతీగచ్ఛ(వక్రగచ్ఛ)లను స్థాపించారు..
కుందకుందాచార్యుని ఇతర శిష్యులు ఆంధ్రదేశంలోని పలు చోట్రలో మూలసంఘ శాఖలు విస్తరింపజేశారు.
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/కుందకుందాచార్యుడు" నుండి వెలికితీశారు