రసాయన శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: yo:Kẹ́místrì
పంక్తి 46:
[[సమ్మేళనం]] (compound) అంటే కొన్ని రసాయన మూలకాలు నిర్ధారితమైన పాళ్ళల్లో రసాయన సంయోగం చెందటం వల్ల తయారయిన పదార్ధం. ఉదాహరణకి [[ఉదజని]] (hydrogen) రెండు పాళ్ళు, [[ఆమ్లజని]] (oxygen) ఒక పాలు రసాయన సంయోగం చెందగా వచ్చిన సమ్మేళనమే నీరు (water or H<sub>2</sub>O). అంతేకాని ఇసక, పంచదార కలపగా వచ్చినది [[మిశ్రమం]] (mixture) అవుతుంది కాని సమ్మేళనం కాజాలదు; సమ్మేళనం కావాలంటే రసాయన సంయోగం విధిగా జరగాలి.
 
=== బణువులుఅఅణువులు ===
కొన్ని అణువుల గుంపుని [[బణువు]అణువు] (molecule) అంటారు (నిర్వచనం: బహుళమైన అణువుల గుంపు బణువుఅణువు). ఒక బణువులోఅణువులో ఉన్న అణువులన్నీ ఒకే మూలకానివి కావచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక ఉదజని బణువుఅణువు (H<sub>2</sub>), రెండు ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక ఆమ్లజని బణువుఅణువు (O<sub>2</sub>)). లేదా ఒకే బణువులోఅణువులో రకరకాల మూలకాలు ఉండొచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక నీటి బణువు (H<sub>2</sub>O)). అంటే రెండు కాని అంత కంటె ఎక్కువ కాని అణువులు రసాయన బంధం ప్రభావం వల్ల సమ్మిళితం అయితే బణువుఅణువు పుడుతుంది.
 
=== అయానులు ===
"https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం" నుండి వెలికితీశారు