తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Original research}}
==పరిచయం==
తెలుగుభాష అతి ప్రాచీనమైన ద్రావిడ భాష అయినప్పటికీ, అన్ని పెద్ద ద్రావిడ భాషలవలెనే చాలా వరకూ సంస్కృత పదాలతో ప్రభావితమయ్యింది. ఇప్పుడు ప్రపంచంలోని (భారతదేశంలోని భాషలతో సహా) చాలా భాషలవలెనే తెలుగు భాష కూడా ఆంగ్లభాషా ప్రభావానికి లోనవుతుంది. సాంఘీకంగా ఆంగ్ల భాషాపదాలు కలిపి మాట్లాడటం ప్రెస్టీజ్ ఇస్యూగా భావించడం గత యాభై నూరు సంవత్సరాల నుండి జరుగుతున్న ప్రక్రియ. గతంలో ఆంగ్ల భాష ఏ విధంగా ఫ్రెంచ్ ప్రభావానికి లోనైనదో (ఉదాహరణకు, పిగ్ అనేది నేటివ్ పదం అయితే ఫోర్క్ అనేది నార్మన్ ఫ్రెంచ్ పదం) అదే విధంగా తెలుగు గతంలో సంస్కృతం, ప్రాకృతం ఇప్పుడు ఆంగ్ల భాషా ప్రభావాలకు లోనవుతోంది.
తెలుగుభాష అతి ప్రాచీనమైన ద్రావిడ భాష అయినప్పటికీ చాలా వరకూ సంస్కృత పదాలతో ప్రభావితమయ్యింది.
 
==వాడుకలో తొలగిపోతున్న పదాలు==