వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
::* హైద్రాబాదులోని సభ్యులు రాజశేఖర్, వీవెన్, రహ్మనుద్దీన్ లాంటి వారు చొఱవతీసుకుంటే మంచిది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:34, 6 మార్చి 2013 (UTC)
::* అందరికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి, వాటితో కూడా చర్చించి, చర్చ విషయాలను ఇక్కడ పొందు పరిచితే బావుంటుందని, సమయము కలసి వస్తుందని నా అభిప్రాయము. [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 06:06, 13 మార్చి 2013 (UTC)
:సభ్యులకు నమస్కారము. సమావేశం విజయవంతం కావడం మనందరి కోరిక కనుక,
* ఇప్పడు క్రియాశీలకంగా ఉన్న సభ్యులు తక్కువగా ఉండటం, హైదరాబాదులో వారు ఇంకా తక్కువ ఉండటం వలన సమావేశము విజయవంతం కావడానికి మరింతమందిని సమకూర్చవలసి ఉంటుంది. కనుక మొదటి పేజీలో దీనికి సంభందించిన వార్తను క్లుప్తంగా డిస్ల్పే చేయడం అవసరం అని నా అభిప్రాయం ( ఉదా-పలానా తేదీన జరుపు సమావెశమునకు అందరికీ ఆహ్వానము)
* వీవెన్ గారి వంటి కొందరి సహాయంతో బ్లాగర్ల గుంపులలో వార్తకు ప్రచారం కల్పించడం ద్వారా మరింతమందిని అహ్వానించడం.
* కరపత్రాల వంటివి ప్రచురించి వీలైతే కొన్ని కాలేజీలలో దీనిని గురించి వివరించడం వారిని ఆహ్వానించడం.
* వీలైతే ఆ ముందు రోజు హైదరాబాద్ ఎడిషన్ లో ఈ వార్త వచ్చేట్టుగా చూడటం వంటివి..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 08:39, 13 మార్చి 2013 (UTC)
 
==సలహాలు, సూచనలు ==
Return to the project page "సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013".