"అంగ్ సాన్ సూకీ" కూర్పుల మధ్య తేడాలు

 
=== నిర్బంధ కాలజీవితం ===
* 1989 జూలై 2020వ తేదీన " మార్షియల్ లా " ఆధారంగా బర్మాప్రభుత్వం విచారణ రహితంగా మూడు సంవత్సరాల కాలం సుకీని ఖైదులో ఉంచింది.
* 1995 జూలై 10వ తేదీన గృహనిర్బంధం నుండి విడుదల.
* 2000 సెప్టెంబర్ 23వ తేదీన గృహనిర్బంధంలో ఉంచబడింది.
* 2002 మే 6వ తేదీన 19 మాసాల గృహనిర్బంధం తరువాత విడుదల చెయ్యబడింది.
* 2003 మే 30వ తేదీన " డిపేయిన్ మాస్‌క్రీ " తరువాత ఆమె రహస్యంగా ఖైదుచేయబడి మూడు నెలల తరువాత గృహనిర్బంధంలో ఉంచబడింది.
* 2007 మే 25వ తేదీన ఐఖ్యరాజ్య సమితి సెక్రెటరీ కోఫీ అన్నన్ నేరుగా చేసిన అభ్యర్ధిన త్రోసివేస్తూ జనరల్ తాన్ షూ సుకీ గృహనిర్బంధాన్ని ఒక సంవత్సరం పొడిగించాడు.
* 2007 అక్టోబర్
 
=== 2007 ప్రభుత్వ వ్యతిరేక ప్రకటన ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/821472" నుండి వెలికితీశారు