భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 70 interwiki links, now provided by Wikidata on d:q41673 (translate me)
చి బొమ్మ:Calcuttaflag.pngను బొమ్మ:20th_Century_Pre-Independence_Calcutta_Flag_of_India.pngతో మార్చాను. మార్చింది: commons:User:Morning Sunshine; కారణం: ([[commons:COM:FR|F...
పంక్తి 18:
 
== చరిత్ర ==
[[దస్త్రం:calcuttaflag20th_Century_Pre-Independence_Calcutta_Flag_of_India.png|thumb|220px|కలకత్తా జండా]]
20వ శతాబ్దం ప్రారంభంలో [[స్వాతంత్ర్యోద్యమం]] బాగా ఊపందుకున్నప్పుడు జాతీయోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయపతాకం అవసరమైంది. [[1904]]లో [[వివేకానందుడు|వివేకానందుడి]] శిష్యురాలైన [[ఐర్లండు|ఐరిష్]] వనిత [[సోదరి నివేదిత]] భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్యభాగంలో [[వజ్రాయుధం]], [[తెల్ల తామర]] గుర్తులున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్థం వచ్చే బెంగాలీ మాటలు "বন্দে মাতরম (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్ర్య పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్చతకు చిహ్నాలు.
 
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు