లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 62 interwiki links, now provided by Wikidata on d:q26927 (translate me)
చి Robot: Automated text replacement (-ప్రస్థుత +ప్రస్తుత)
పంక్తి 37:
== భౌగోళికం ==
లక్షద్వీపాలు 12 పగడపు దీవులు, మూడు సముద్రాంతర్గత దిబ్బలు, ఐదు సముద్రంలో మునిగిన తీరాలు కలిగి ముప్పై తొమ్మిది ద్వీపాలు అతిస్వల్ప ద్వీపసముదాయాలు కలిగిన ద్వీపాలతో నిండిన సముద్రము. దిబ్బలు కూడా పగడపు దీవులే అయినప్పటికీ తీరాలు పూర్తిగా సముద్రంలో మునిగి వృక్షజాలం ఏమీలేని ఇసుక దిబ్బలే. మునిగిన తీరాలు పగడపు రాళ్ళతో నిండి ఉన్నాయి. అన్ని పగడపు రాళ్ళు అగ్నేయ, ఈశాన్య తీరాలలో చాలా వరకు తూర్పుతీరంలో ఆవృతమై ఉన్నాయి. అధికముగా మునిగి ఉన్న దిబ్బలు పడమటి దిశగా మడుగులతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపాలలో 10 మానవ నివాసిత ద్వీపాలు. 17 మానవరహిత ద్వీపాలు, అతి చిన్న ద్వీప సముదాయాలు వీటి సమీపంలో ఉన్నాయి, 4 కొత్తగా ఏర్పడిన ద్వీపాలు మరియు ఐదు మునుగిన దిబ్బలు. వీటిలో ప్రధాన దీవి అయిన కరావట్టిలో లక్షద్వీప రాజధని నగరం అయిన కరావట్టి నగరం ఉంది ఈ ద్వీపంతో ఆగట్టి, మినికాయ్ మరియు ఆమ్ని దీవుల మొత్తం జనాభా 2011 జనభా గణాంకాలను అనుసరించి 60, 595. ఆగట్టిలో ఉన్న విమానాశ్రయం నుండి కేరళా లోని కొచ్చిన్ లేక ఎర్నాకుళం వరకు నేరుగా వెళ్ళే విమానాలు ఉన్నాయి.
విదేశీ ప్రయాణీకులు ఈ ద్వీపాలను సందర్శించడానికి అనుమతి లేదు. ప్రస్థుతప్రస్తుత భారతదేశ మద్యపాన చట్టలను అనుసరించి లక్షద్వీప ద్వీపసముద్రములో మద్యపానము ఒక్క బెంగారామ్ ద్వీపంలో తప్ప మిగిలిన అన్ని ద్వీపాలలో నిషేధించబడింది.
 
== భారతీయ పగడపు దీవులు ==
పంక్తి 45:
 
== రాజకీయాలు ==
లద్వీపాలన్నీ కలసి ఒక భారతీయజిల్లాగా రూపొందింది. కేంద్రప్రభుత్వం నియమించిన ప్రతినిధి నిర్వహణలో ఈ భారతీయ కేంద్రపాలిత ప్రాంతం పాలించబడుతుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం కొస్చిన్ లోని '''కేరళా హై కోర్ట్ ''' న్యాయవ్యవస్థకు చెంది ఉన్నది. ఈ ప్రదేశం మొత్తం ఒక లోకసభ సభ్యుడిని ఎన్నికచేస్తుంది. ప్రస్థుతంప్రస్తుతం ఇక్కడ ప్రాంతీయ ఎన్నికలు నిర్వహించబడడం లేదు. అయినప్పటికీ నిర్వాహము పంచాయితీ రాజ్‌తో చేరిన టూ-టైర్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. లక్షద్వీపాలలో 10 ఐలాండ్ కౌన్సిల్స్ పని చేస్తున్నాయి. వీటిలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 79.
 
== జనాభా వివరణలు ==
పంక్తి 61:
 
== ఆర్ధిక రంగం ==
లక్షద్వీప జాతీయ ఉత్పత్తి ప్రస్థుతప్రస్తుత విలువలలో 60 మిలియన్ల అమెరికా డాలర్లు. లక్షద్వీపములో కొంత ఆర్ధిక అసమానలు ఉన్నాయి. దారిద్యరేఖకు దిగువన కొంత మంది ప్రజలు ఉన్నారు. కొబ్బరిపీచు ఉత్పత్తి మరియు పీచుతో చేయబడే ఉత్పత్తులు ఇక్కడి ప్రధాన ఆదాయ వనరులు. ఇక్కడ 5 కాయిర్ ఫైబర్ ఫ్యాక్టరీ'''లు ఉన్నాయి. 5 ఉత్పత్తి వివరణ కేంద్రాలు మరియు ఏడు '''ఫైబర్ కర్లింగ్ యూనిట్స్''' ప్రభుత్వం చేత నడపబడుతున్నాయి. ఈ కేంద్రాలు కాయిర్ ఫైబర్ కర్లింగ్ , కాయిర్ యార్న్ మరియు కారిడార్ ఉత్పత్తి చేస్తున్నాయి.
 
=== పర్యాటక రంగం ===
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు