ద్వారక: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 22 interwiki links, now provided by Wikidata on d:q817247 (translate me)
చి Robot: Automated text replacement (-ప్రస్థుత +ప్రస్తుత)
పంక్తి 43:
 
=== ద్వారకాధీశుడి ఆలయం ===
ప్రస్థుతప్రస్తుత ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం(కామన్ ఎరా లేక కేలండర్ ఇయర్)16వ శతాబ్ధంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుమడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. 5 అంతస్థుల ఈ ఆలయం లైమ్‌స్టోన్ మరియు ఇసుకతో నిర్మితమైనది. ఈ ఆలయగోపురం మీద ఉన్నజండా ఒక రోజుకు అయిదుమార్లు ఎగురవేస్తారు. ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గ ద్వారం రెండవది మోక్షద్వారం. భక్తులు స్వర్గద్వారం గుండా ఆలయప్రవేశం చేసి మోక్షద్వారం గుండా వెలుపలికి వస్తారు. ఈ ఆలయము నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు. ద్వారకాపురిలో ఇంకా ''' వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి మరియు సత్యభామాదేవి''' ఆలయాలు ఉన్నాయి. '''బెట్ ద్వారకా ''' ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.
 
=== పవిత్ర నగరం ===
పంక్తి 64:
 
=== ద్వారకా సామ్రాజ్యం ===
[[మహాభారతం]], [[హరివంశ పర్వము|హరివంశం]], [[స్కంద పురాణం]], [[భాగవత పురాణం]] మరియు [[విష్ణు పురాణం]] లాలలో ద్వారకాపురి ప్రస్థావన ఉంది. ప్రస్థుతప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసి సముద్రగర్భంలో కలసి పోయి కనిపించకుండా పోయిందని విశ్వసిస్తున్నారు.
 
=== స్థాపన ===
"https://te.wikipedia.org/wiki/ద్వారక" నుండి వెలికితీశారు