బాద్షా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Veera Narayana (చర్చ | రచనలు) ఉపోద్ఘాతమును సవరించాను |
Veera Narayana (చర్చ | రచనలు) నిర్మాణం వివరాలను జతచేసాను |
||
పంక్తి 5:
| director = [[శ్రీను వైట్ల]]
| producer = బండ్ల గణేశ్
| story =
| screenplay = శ్రీను వైట్ల
| starring = [[ఎన్.టి.ఆర్. (తారక్)]]<br />[[కాజల్ అగర్వాల్]]<br />[[నవదీప్]]<ref>{{cite web |url=
| music =
| cinematography = {{Plainlist|
* ఆండ్రూ
* జయంత్ విన్సెంట్
* ఆర్.డి.రాజశేఖర్
* కె.వి.గుహన్ <ref>
}}
| editing = ఎం. ఆర్. వర్మ
| studio = పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్
| distributor = గ్రేట్ ఇండియా ఫిలింస్<small>(విదేశాలు)</small><ref>
| released = {{Film date|2013|4|5}}
| country = భారత్
| language = తెలుగు
| budget ={{INRConvert|55|c}}<ref
| gross =
}}
పంక్తి 48:
*[[సిద్దార్థ్]]
*మీనాక్షీ దీక్షిత్
==నిర్మాణం==
మార్చి 12, 2012 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు [[దగ్గుబాటి వెంకటేష్]] మరియూ [[రాం చరణ్ తేజ]] హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.<ref>http://telugu.way2movies.com/newssingle_telugu.html?id=207797&cat=4&tit=Jr.NTR-goes-lean-for-Srinu-Vytla%91s-Baadshah-</ref> ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-12-19/news-interviews/35911724_1_navdeep-ntr-s-baadshah-stylish-action-entertainer</ref> మరియూ సిద్దార్థ్<ref>http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26</ref> అతిధి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.<ref>http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26</ref>
==బయటి లంకెలు==
|