నర్సాపూర్ (మెదక్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3422551 (translate me)
చి Robot: Automated text replacement (-మద్య +మధ్య)
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=నర్సాపూర్, మెదక్||district=మెదక్|mandal_map=Medak mandals outline41.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నర్సాపూర్, మెదక్|villages=33|area_total=|population_total=47919|population_male=24159|population_female=23760|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.52|literacy_male=63.68|literacy_female=37.11}}
{{ఇతరప్రాంతాలు}}
'''నర్సాపూర్‌''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము [[మెదక్]] జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. నర్సాపూర్‌ అడవి [[హైదరాబాదు]]కు 35 కి మీ ల దూరంలో [[గుమ్మడిదల]] మరియు నర్సాపూర్ ల మద్యమధ్య విస్తరించి ఉంది. దీని విస్తీర్ణము 30 చ.కి.మీ. ఎన్నో రకాల చెట్లు, జంతుజాలం, ఎన్నో చెరువులతో ఈ అడవి కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు, ఇక్కడి అడవిలో చాలా తెలుగు చిత్రాలు నిర్మించబడ్డాయి.
 
== మండలంలోని గ్రామాలు ==