వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 261:
 
==కార్యక్రమ నివేదిక==
===మా స్వగతం===
10 వ తేదీ ఉదయం మేము సికింద్రాబాద్ స్టేషన్ నుండి మాకు విడిదిగా నాంపల్లిలో కామత్ హొటల్ ఎదురుగా కల హొటల్ సాయికృష్ణ కు చేరుకున్నాం. అటునుండి స్నానం పానం ముగించి గోల్డెన్ ట్రిషోల్డ్ వైపుగా నడుస్తూ వచ్చాం. అక్కడ మాకు సమావేశపు ఫ్లెక్సీలు కనిపించాయి. మరింత ముందుకు నడిచిరాగా ప్రముఖ నాయకి సరోజినీ నాయుడు స్వగృహం దర్శ్నం ఇచ్చింది.
<సభ్యులు మీరూ ఒక చేయి వేయండి>