బెల్గాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 31 interwiki links, now provided by Wikidata on d:q270176 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
|lit_female=
}}
'''బెల్గాం''' [[కర్ణాటక]] రాష్ట్రములోని ఒక జిల్లా మరియు జిల్లా ముఖ్యపట్టణము. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా యొక్క జనాభా 42,14,505. అందులో 24.03% ప్రజలు పట్టణాలలో నివసిస్తున్నారు. 12,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యము కలిగిన ఈ జిల్లాకు పశ్చిమాన మరియు ఉత్తరాన [[మహారాష్ట్ర]] రాష్ట్రము, ఈశాన్యాన [[బీజాపూరుబీజాపుర]] జిల్లా, తూర్పున [[బగళ్‌కోట్బాగలకోటె జిల్లా]], ఆగ్నేయాన [[గదగ్గదగ జిల్లా]], దక్షిణాన [[ధార్వాడ్ధారవాడ]] మరియు [[ఉత్తర కన్నడ]] జిల్లాలు, నైఋతిన [[గోవా]] రాష్ట్రము సరిహద్దులుగా కలవు. జిల్లాలో [[కన్నడ]] మరియు [[మరాఠీ]] భాషలు మాట్లాడతారు.
 
{{కర్ణాటక జిల్లాలు}}
"https://te.wikipedia.org/wiki/బెల్గాం_జిల్లా" నుండి వెలికితీశారు