నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q749108 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
[[బొమ్మ:NK museum.jpg|thumb|right|250px|మ్యూజియం ప్రధాన స్థావరం.]]
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య [[నాగార్జునుడు]] పేర వెలసినది [[నాగార్జున కొండ]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda). శాతవాహన చక్రవర్తి [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. [[నాగార్జున సాగర్]] నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను [[జలాశయం]] మధ్య కొండపై నిర్మింపబడిన [[నాగార్జునకొండ ప్రదర్శనశాల]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda Museum) లో భధ్రపరిచారు. ఈ ద్వీపపు [[మ్యూజియం]] ప్రపంచంలోనే పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum). [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
== పేరువెనుక చరిత్ర ==
ఖాండవదహన సమయంలో అర్జునుడు శరపరంపరగా కురిపించిన బాణాగ్ని ధాటికి కోటానుకోట్ల నాగులు శలభాల్లా మాడిమసై పోయాయట! దీంతో మొత్తం నాగజాతే అంతమై పోతుందేమోనన్న భయం నాగరాజుకు పట్టుకుందట. వెంటనే నాగరాజు వాసుకితో కలసి అర్జునుడిని శరణు వేడిరదట. కరుణించిన అర్జునుడు దూరంగా ఉన్న కొండప్రాంతంలో నివశించ మని ఆదేశించాడట. అర్జునుడి రక్షణ పొందిన నాగులున్న కొండ కాబట్టి దీన్ని నాగార్జునకొండ అనిపిలుస్తున్నారు. అయితే ` సినిమా యాక్టర్‌ నాగార్జున తన తొలి సినిమా విక్రమ్‌ షూటింగ్‌కోసం ఈ కొండ ఎక్కాడనీ, దాంతో ఈ కొండ నాగార్జునకొండ అయ్యిందని నేటి పిల్లకాయలంటే మాత్రం మనం ఏం చెయ్యలేం!
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు