వేమన శతకము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Sudarshanbabu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 787:
అప్పులేనివాడె యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమ
134.
పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటి
విశ్వదాభిరామ వినురవేమ
135.
చంపదగిన శతృవు తనచేత
చిక్కెనేని కీడు చెయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ
136.
{{శతకములు}}
|