మెగస్తనీసు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q312548 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మెగస్తనీసు''' ([[350 క్రీ.పూ. 350]] - [[290 క్రీ.పూ. 290]]) ప్రాచీన [[గ్రీకు]] యాత్రికుడు మరియు సందర్శకుడు. [[ఆసియా మైనర్]] ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును [[మొదటి సెల్యూకస్|సెల్యూకస్]] గ్రీకు రాయబారిగా [[పాటలీపుత్రము]]లోని శాండ్రోకొట్టస్ ([[చంద్రగుప్త మౌర్యుడు]]) ఆస్థానానికి పంపినాడు. ఈయన రాయబారిగా పనిచేసిన కాలము ఖచ్చితంగా తెలియదు కానీ చరిత్రకారులు చంద్రగుప్తుని మరణ సంవత్సరమైన క్రీ.పూ. 288 కు ముందుగా మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికాను రచించాడు.
 
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అనేక ప్రాంతాలు, సింధూ నదీ లోయ ప్రాంతం, [[ఆఫ్ఘనిస్తాన్]] మొదలైన ప్రాంతాల్లో పర్యటించాడు. [[గంగానది]] మీదుగా పాటలీపుత్ర ను చేరుకున్నాడు. బహుశా ఈ విధంగా ఆ పవిత్రమైన నదిని దర్శించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు ఇతనే కావచ్చని చరిత్రకారుల ఊహ.<ref>http://www.in2greece.com/english/historymyth/history/ancient/megasthenes.htm</ref>. మెగస్తనీస్ తన ప్రయాణంలోని అనుభవాలని గ్రంథస్తం చేశాడు కానీ వాటిలో ఏమీ లభ్యం కావడం లేదు. తన రచనల్లో హిమాలయాలు, టిబెట్, శ్రీలంకలను కూడా ప్రస్తావించాడు. భారతీయ పద్ధతులు, ధార్మిక, మత సంబంధమైన ఆచారాల గురించి, కుల వ్యవస్థను గురించి కూడా రాశాడు.
 
== బయటి లింకులు ==
* [http://www.mssu.edu/projectsouthasia/history/primarydocs/Foreign_Views/GreekRoman/Megasthenes-Indika.htm మెగస్తనీసు రచించిన "ఇండికా" యొక్క లభ్యమౌతున్న పాఠ్యం]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:క్రీ.పూ. 350 జననాలు]]
[[వర్గం:క్రీ.పూ. 290 మరణాలు]]
[[వర్గం:భారతదేశంలో యవనులు]]
[[వర్గం:చరిత్రకారులు]]
"https://te.wikipedia.org/wiki/మెగస్తనీసు" నుండి వెలికితీశారు