శృంగవరపుకోట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి డి.కుంభా రవిబాబు తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన శోభా హైమావతిదేవిపై 4270 ఓట్లు మెజారిటీతో గెలుపొందినాడు. రవిబాబుకు 50244 ఓట్లు రాగా, హైమావతి 45974 ఓట్లు సాధించింది.
== 2004 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కొల్ల లలితకుమారి శాసనసభకు ఎన్నికైనారు.