కొమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Branch of Tree YVSREDDY.JPG|thumb|చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు]]
[[Image:White Branches.jpg|thumb]]
[[Image:Tree Leaves.JPG|thumb|200px|Theచెట్టు branchesయొక్క andకొమ్మలు leavesమరియు of a treeఆకులు.]]
[[File:Strom roka borovica velke borove 03.jpg|thumb|right|Looking up into the branch structure of a ''[[Pinus sylvestris]]'' tree]]
'''కొమ్మ'''ను '''శాఖ''' అని కూడా అంటారు. ఇంగ్లీషులో '''Branch''' అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన [[కాండం]] లేదా [[మాను]] చీలిన తరవాత ఉండే పై భాగము. చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా [[బలహీనం]]గా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు. చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను [[రెమ్మ]]లు అంటారు. ఆంగ్లంలో పెద్ద కొమ్మలను బగ్స్ (boughs) అని, చిన్న కొమ్మలను ట్విగ్స్ (twigs) అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/కొమ్మ" నుండి వెలికితీశారు