పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==జైలు జీవితము==
(ఆయన ఎంచుకొన్న జీవిత విధానం వలన) రెండు దశాబ్దాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఎన్నో కేసులు బనాయించి పేడిస్తూనే ఉంది. [[1980]] లలో ఆయన ప్రాణానికి కుడా ముప్పు కలిగింది. మొత్తం మీద 18 కేసులు పెట్టగా, [[1973]] నుండి దాదాపు 6 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. [[1985]]-89 లో రాం నగర్ కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులో, శిక్ష అనుభవించారు ('one thousand days and nights of solitary confinement'). [[1986]] లో టాడా([http://www.satp.org/satporgtp/countries/india/document/actandordinances/Tada.htm#1 TADA]) చట్టం కింద మోపబడిన రాం నగర్ కుట్ర కేసు ఇంకా కోర్టులోనే ఉంది. మిగిలిన 17 కేసులలో కోర్టు ఆయనని నిర్దోషిగా ప్రకటించింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు