ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 113 interwiki links, now provided by Wikidata on d:q11023 (translate me)
పంక్తి 12:
===ఆధునిక యుగం===
[[File:International Space Station after undocking of STS-132.jpg|right|thumb|[[అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము]], STS-132 వేరయినతర్వాత]]
1698 లో [[ఆవిరి యంత్రం]] ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి పునాదులు పడ్డాయి.దీనితో మెకానికల్ ఇంజనీరింగ్ అభివృద్ధి చెందింది, ఆ తరువాత అవసరమైన రసాయనాలకోసం, కెమికల్ ఇంజనీరింగ్, ఖనిజాలకోసం మెటలర్జికల్ ఇంజనీరింగ్ఇంజfనీరింగ్ ప్రత్యేకతలు ఎర్పడ్డాయి. అలాగే 1800 నాటి ఎలెక్ట్రిసిటీ పరిశోధనలతో ఎలెక్ట్రకల్ ఇంజనీరింగ్, జేమ్స్ మాక్స్వెల్, హెయినరిచ్ హెర్ట్జ్ పరిశోధనలతో ఎలెక్ట్రానిక్స్, సర్ జార్జికేలీ పరిశోధనలతో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రత్యేకంగా రూపొందాయి. ఇటీవలి ఎలెక్ట్రానిక్స్ పరిశోధనలు కంప్యూటర్ ఇంజనీరింగ్,సమాచార, సంచార( communication) సాంకేతిక రంగాలు ఏర్పడ్డాయి.
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/ఇంజనీరింగ్" నుండి వెలికితీశారు