వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
=== ప్రభుత్వరంగ సంస్థల నుండీ సహాయం, డబ్బు రూపేణా కాదు, వనరుల రూపేణా ===
: విహంగ వీక్షణ స్థాయిలో చూసుకుంటే ప్రభుత్వం కాపీహక్కుల చట్టాన్ని సంస్కరించడం ద్వారా వికీపీడియాకు ఎంతగానో తోడ్పడవచ్చు. అదికాదనుకుంటే తెలుగు ఓసీఆర్ సాఫ్టువేరు అభివృద్ధి చేయటం లేదా అన్ని గ్రంథాలయాల్లోని పుస్తకాలను డిజిటైజ్ చెయ్యటం వలన సహకరించవచ్చు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:00, 20 మే 2013 (UTC)
:: ప్రభుత్వరంగం నుండి వనరుల రూపేణా సహాయం అందితే వికీలో వ్యాసాలను మెరుగుపరచడానికి వీలుకలుగుతుంది.[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 16:35, 3 జూన్ 2013 (UTC)
 
=== కొన్ని సాంకేతిక సమస్యలు===