బొక్కెన: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 64 interwiki links, now provided by Wikidata on d:q47107 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Big iron Bucket (Bokkena).jpg|thumb|తోలు సంచిని కట్టడానికి దానికి పైభాగాన ఉండే ఇనుప బొక్కెన]]
నీరును[[నీరు]]ను కొంచెం దూరం తీసుకు వెళ్లడానికి లేదా కొంత లోతు నుంచి నీరును పైకి తేవడానికి ఉపకరించే పరికరాన్ని '''బొక్కెన''' అని అంటారు. బొక్కెనను ఇంగ్లీషులో '''బక్కెట్''' అంటారు.
 
వాడే సందర్భాన్ని బట్టి బక్కెట్ ను తెలుగులో వివిధ పేర్లతో పిలుస్తారు.
పంక్తి 8:
[[దస్త్రం:Bucket (1).JPG|thumb|బక్కెట్]]
 
ఈ బక్కెట్ ప్లాస్టిక్ తయారు చేయబడి ఉంటే ప్లాస్టిక్ బక్కెట్ అని ఇనుముతో[[ఇనుము]]తో తయారు చేసిన బక్కెట్ ను ఇనుప బక్కెట్ అని ఇత్తడితో చేసిన బక్కెట్ను ఇత్తడి బక్కెట్ అని ఇలా పదార్ధంతో తయారు చేయబడిన బక్కెట్ ను ఆ పదార్ధం పేరును ముందుకు చేర్చి ఆ బక్కెట్ గా పిలుస్తారు.
 
== చేద ==
బక్కెట్ కు [[తాడు]] కట్టి చేదుడు [[బావి]] నుంచి నీరును తోడుకుంటున్నప్పుడు లేక చేదుకుంటున్నప్పుడు ఈ బక్కెట్ ను చేద అని పిలుస్తారు.
[[దస్త్రం:Bucket (2).JPG|thumb|చేద (బక్కెట్ కు తాడు కట్టినందువలన దీనిని చేద అంటారు.)]]
 
"https://te.wikipedia.org/wiki/బొక్కెన" నుండి వెలికితీశారు