రాజనాల నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి ఆర్.నాగేశ్వర రావు |
చి మాయాబజార |
||
పంక్తి 1:
ఆర్.నాగేశ్వర రావు పూర్తి పేరు రాజనాల నాగేశ్వరరావు. విలన్ అంటే గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు ఉన్న వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు. అయితే అవేమీ అక్కరలేకుండా విలన్ పాత్రధారి కూడా హీరో తరహాలో సాత్వికంగా కనబడవచ్చని, అతనిలోని క్రూరత్వానికి, బయటకు కనిపించే ఆకారానికి సంబంధం లేదని ‘విలనీ’ కి కొత్త అర్ధం చెప్పిన విలక్షణ నటుడు ఆర్. నాగేశ్వర రావు. "బాబులు గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి" అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో అందరి నోటా వినిపించేది. అదే నోటితో ఆయన చెప్పిన "అదే మామా మన తక్షణ కర్తవ్యం" అంటూ పలికిన డైలాగ్ కూడా ఇప్పటికీ మరచిపోలేం. మొదటి డైలాగ్ అన్నపూర్ణా వారి [[దొంగరాముడు]] చిత్రంలోనిది కాగా, రెండవది విజయా వారి [[
==వనరులు==
*[http://www.telugupeople.com/cinema/content.asp?contentId=1944 www.telugupeople.comలోని వ్యాసం]
|