వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

/* రచ్చబండలో ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, అడిగిన ప్రశ్నకు తెలిసినవారు వెనువెంటనే స్పందించడం ...
పంక్తి 94:
=== రచ్చబండలో ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, అడిగిన ప్రశ్నకు తెలిసినవారు వెనువెంటనే స్పందించడం లేదు.===
: స్పందించకూడదు, జవాబివ్వకూడదు అని ఎవరూ అనుకోరు కానీ సముదాయంలో సభ్యులు తక్కువమంది ఉన్నప్పుడు వెంటనే జవాబు రావటానికి సమయం పడుతుంది. మీరు మిగిలిన ఎక్కడైనా అంతర్జాల సముదాయాల్లో పనిచేసిన అనుభవముంటే తెలుస్తుంది. అక్కడ కొత్తవాళ్ళు ఏదైనా మౌళిక ప్రశ్న అడిగితే వెంటనే నలుగురు ముదిరిన పోయిన దానయ్యలు [http://www.urbandictionary.com/define.php?term=RTFF RTFF] అని జవాబిస్తారు. వికీపీడియాలో ఎన్నడూ అలా జరగదు. కానీ మనది చిన్న సముదాయం కాబట్టి కాస్త ఓపిక పట్టండి. వీలైతే సముదాయపందిరి, సహాయపేజీలు, ఆంగ్ల వికీలో నియమాలు తిరగెయ్యండి. అవతలి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని గ్రహించండి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 18:14, 19 మే 2013 (UTC)
:: సాదారణంగా రచ్చబండలో సందేహాలకు ఎవరో ఒకరు సమాధానం చెప్తూనే ఉంటారు. సభ్యులంతా స్వచ్చందంగా పనిచేసే వారే కాక ఎవరిని నిలదీసి, వత్తిడి తెచ్చి సమాధానం రాబట్టలేము.
సంయమనం పాటిస్తూ సభ్యుల చర్చాపేజీలో వ్రాసి ఒక్కోసారి జవాబు తెలుసుకోవచ్చు. [[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 08:36, 4 జూన్ 2013 (UTC)
 
=== వికీ అధికారులు, నిర్వాహకులు, బాట్ ల గురించిన సమాచారం లేదు - అంటే వీరి జాబితా, వీరి కార్యనిర్వహణ గురించిన వివరాలు===