దినోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 25 interwiki links, now provided by Wikidata on d:q58700 (translate me)
పంక్తి 42:
 
==ప్రపంచ పర్యావరణ దినం==
ప్రధాన వ్యాసం [[ప్రపంచ పర్యావరణ దినోత్సవం]]
 
'''ప్రపంచ పర్యావరణ దినం''' (ప్ర.ప.ది.) (World Environment Day [[1972]]వ సంవత్సరమున [[ఐక్యరాజ్యసమితి]] జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం (United Nations Environment Programme) ఇదే వేదికను ఉపయోగించుకొని పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/దినోత్సవాలు" నుండి వెలికితీశారు